మహేష్ ఇద్దరుపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వారికంటూ స్పెషల్ ప్లాట్ ఫామ్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇక మహేష్ గారాల పట్టి సితార అయితే.. సొంతంగా సోషల్ మీడియా పేజ్ ను ఓపెన్ చేసింది. తనకు సబంధించిని విషయాలతో పాటు ఫ్యామిలీ టూర్ ఫోటోలు(family tour).. అప్పుడప్పుడు తన డాన్స్ పర్ఫామెన్స్ లతో..మెస్మరైజ్ చేసింది బ్యూటీ.

సోషల్ మీడియాలో తనను తాను నిరూపించుకనేప్రయత్నం చేస్తోంది టాలీవుడ్ స్టార్ వారసురాలు.. స్టార్ కిడ్ సితార(Sithara). ప్రస్తుతం ఆమె చేసిన పెర్ఫామెన్స్(Performance) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేష్ ఇద్దరుపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వారికంటూ స్పెషల్ ప్లాట్ ఫామ్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇక మహేష్ గారాల పట్టి సితార అయితే.. సొంతంగా సోషల్ మీడియా పేజ్ ను ఓపెన్ చేసింది. తనకు సబంధించిని విషయాలతో పాటు ఫ్యామిలీ టూర్ ఫోటోలు(family tour).. అప్పుడప్పుడు తన డాన్స్ పర్ఫామెన్స్ లతో..మెస్మరైజ్ చేసింది బ్యూటీ. ఇంకా చేస్తూనే ఉంది. ఈక్రమంలో ఎంతో మంది ఫ్యాన్స్ ను వెండితెరపైకి రాకముందే సంపాదించుకుంది సితార.. తాజాగా మరో సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఇప్పటికే క్లాసికల్ డాన్స్ అండ్ సినిమా పాటలకు డాన్స్ చేసి సూపర్ అనిపించుకున్న సితార.. తాజా గా మరో పెర్ఫామెన్స్ తో అదుర్స్ అనిపించుకుంది. సితార.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణె (Deepika Padukone) పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. రామ్ లీల సినిమాలోని నగడ్ సంగ్ ఢోల్ పాటకి సితార వేసిన డాన్స్ స్టెప్స్ అందరిని మెస్మరైజ్ చేస్తన్నాయి. తెలియకుండానే క్లాప్స్ కొట్టేలా చేసింది స్టార్ కిడ్.

అయితే ఈ సాంగ్ ను.. సితారకు డాన్స్ ట్రైయినింగ్ అందిస్తున్న అనీ మాస్టర్ కోరియోగ్రఫీ చేసింది. ఇటీవల మహేష్ బాబు అతడు సినిమాలోని పిల్ల గాలి అల్లరి సాంగ్ కూడా అదిరిపోయే స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో SSMB28 సినమాలో నటిస్తున్నాడు. ఈమూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా త్వరలో మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది.

Updated On 15 May 2023 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story