✕
ఫిల్మ్‌చాంబర్(Film Chamber) ఎదుట లైగర్(Liger) సినిమా బాధితుల రిలే దీక్ష. లైగర్ సినిమాతో భారీగా నష్టపోయామని బాధితుల ఆవేదన. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించిన బాధితులు

x
LIGER Movie Protest
ఫిల్మ్‌చాంబర్(Film Chamber) ఎదుట లైగర్(Liger) సినిమా బాధితుల రిలే దీక్ష. లైగర్ సినిమాతో భారీగా నష్టపోయామని బాధితుల ఆవేదన. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించిన బాధితులు. నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తానన్న పూరి జగన్నాథ్(Puri Jagannath) మాట నిలబెట్టుకోవాలంటున్న బాధితులు. సినీ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకోలు.

Ehatv
Next Story