✕
Tapsee Pannu : కలర్‌ఫుల్ సారీస్‌లో కైపెక్కిస్తున్న తాప్సి..
By EhatvPublished on 25 Jan 2024 4:37 AM GMT
దక్షిణాదిలో హీరోయిన్గా కెరీర్‌ను కొనసాగించిన తాప్సీ(Tapsee).. ఇప్పుడు బాలీవుడ్లో దూసుకెళ్తోంది. ఈ భామ ఓ వైపు లేడీ ఓరియెంటేడ్ సినిమాలు, మరో వైపు ఇతర సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

x
tapsee
-
- దక్షిణాదిలో హీరోయిన్గా కెరీర్‌ను కొనసాగించిన తాప్సీ(Tapsee).. ఇప్పుడు బాలీవుడ్లో దూసుకెళ్తోంది. ఈ భామ ఓ వైపు లేడీ ఓరియెంటేడ్ సినిమాలు, మరో వైపు ఇతర సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
-
- ఈ మధ్యనే డంకీ సినిమాలో షారుఖ్ ఖాన్(Shahrukh khan) సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్(Mithali raj) పాత్రలో కూడా తాప్సీ ఓ సినిమా చేసింది.
-
- ఇక ఈ మధ్య నిర్మాతగా(Producer) కూడా తాప్సి మారి బ్లర్, ధక్ ధక్ అనే రెండు సినిమాలు చేసింది. ఇవేవీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అయితే డంకీ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం తాప్సీ చేతిలో ఏకంగా మూడు హిందీ(Hindi) సినిమాలు ఉన్నాయి.
-
- ఇవ్వన్నీ ఏడాదిలోనే వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్‌లోకి(Bollywood) అడుగుపెట్టిన తర్వాత తాప్సి సౌత్ ఇండస్ట్రీని(South Industry) పూర్తిగా పక్కన పెట్టింది. కానీ సోషల్ మీడియాలో సౌత్ ఫ్యాన్స్‌కు మాత్రం చుక్కలు చూపిస్తోంది.
-
- తాజాగా తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ వర్ణంలో ఉన్న ఫొటోలను తాప్సి షేర్(Share) చేసింది. ఈ ఫోటోలు యూత్‌కు కిక్కెస్తున్నాయి.
-
- గంటలోనే లక్షల మంది ఈ పిక్‌ను లైక్ చేయడం విశేషం. అటు గ్లామర్(Glamour) ఫొటోలే కాకుండా కట్టుబొట్టుతో ట్రెండింగ్‌లోకి వస్తోంది. ఈ అందాల భామకు ఇన్‌స్టాలో 20.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
-
- ఇంత పెద్దమొత్తంలో ఫాలోవర్స్ ఉండడంతో తాను ఏది షేర్ చేసిన నిమిషాల్లోనే అది లక్షల మందికి రీచ్ అవుతోంది.

Ehatv
Next Story