✕
Avantika Sundar: సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఖుష్భూ కూతురు అవంతిక సుందర్.. !
By EhatvPublished on 2 May 2023 2:34 AM GMT
సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఖుష్భూ (Kushboo)కు మంచి పేరుంది. 1990 కాలంలో దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఖుష్భూ ఎదిగింది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి సత్తా చాటింది. స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా, పవన్ కల్యాణ్ సినిమా అజ్ఞాత వాసిలో నటించి ఆమెకంటే సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.

x
Kushboo Daughter Avantikasundar
-
- సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఖుష్భూ (Kushboo)కు మంచి పేరుంది. 1990 కాలంలో దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఖుష్భూ ఎదిగింది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి సత్తా చాటింది. స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా, పవన్ కల్యాణ్ సినిమా అజ్ఞాత వాసిలో నటించి ఆమెకంటే సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.
-
- అయితే డైరెక్టర్ సుందర్.సి (Sundar.C)తో 2000 సంవత్సరంలో ఆమె వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారే.. అవంతిక, ఆనందిత. ప్రస్తుతం ఖుష్భూ (Kushboo) రాజకీయాల్లో కాస్త బిజీగా ఉండగా.. ఆమె కూతురు అవంతిక సుందర్ (Avantika Sundar) మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
-
- ఒకప్పుడు తల్లి మాదిరే ఇప్పుడు అవంతిక కూడా అందాల ఆరబోతతో నె(న)ట్టింట వేడిపుట్టిస్తోంది. అబ్రాడ్‌లో చదువుతున్న ఈ భామ రీసెంట్గా ఇన్ స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు చూసిన ఖుష్భూ (Kushboo) ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఆమె అందాల ఆరబోత చూసి.. "మీరు చీర కట్టుకుంటే ఇంతకంటే అందంగా ఉంటారు" అని ఓ నెటిజన్ కమెంట్ చేశాడు.
-
- అవంతిక సుందర్ (Avantika Sundar) పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనంగా మారాయి. ఆ ఫొటోల్లో ఆమె యెల్లో, వయొలెట్ కలర్ మిక్సయిన ఓ గౌను, బ్లాక్ కలర్ బూట్లు ధరించి ఎక్స్పోజింగ్ ఇస్తూ ఫొటోలు దిగింది ఈ భామ. ఆమె స్కిన్ షో చూసిన ఫాలోవర్లు నుంచి ఓ రేంజ్లో రెస్పాన్స్ ఒస్తోంది. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైర్గల్గా మారాయి.
-
- ఇక ఆ ఫొటోలకు "ది ఓన్లీ యాక్సెప్టబుల్ వే టూ గెట్ కాఫీ" అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది అవంతిక సుందర్(Avantika Sundar). ఈ ఫొటోలకు చాలా వరకు నెటిజన్లు నెగిటివ్ గానే కమెంట్స్ పెడుతున్నారు. కొందరు డ్రెస్ బాలేదని.. ఇందరు బ్యాడ్ ఇలా రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఖుష్భూ కూతురు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఇన్‌స్టా గ్రామ్‌లో అవంతిక సుందర్ కి 56.9k ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story