✕
Krithi Shetty Latest Pictures: ప్యాన్ ఇండియా స్టార్ కాబోతున్న కస్టడీ బ్యూటీ.. సూపర్భ్ అంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 23 May 2023 5:35 AM GMT
ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్స్‌తో పోస్టులు షేర్ చేస్తూ యూత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ కన్నడ భామ. కాగా సోషల్ మీడియా వేదికలపై తన హవా కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ (lite Green Color Dress) లో చెవులకు స్టైలిష్ రింగ్స్ పెట్టుకుని.. హెయిర్ ముందుకు జారవేసుకున్న పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన బేబమ్మ ఫ్యాన్స్ ‘క్యూట్ బేబమ్మ’ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

x
krithi shetty new photo shoot
-
- డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన (Uppena) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కృతి శెట్టి (Krithi Shetty). పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించి ఓవర్ నైట్ టాలీవుడ్లో సెన్సేషనల్ హీరోయిన్గా మారిపోయింది ఈ బ్యూటీ. ఈ చిత్రంతో ఆమెకు మాసివ్ ఫ్యాన్‌బేస్ అండ్ అలాగే స్టార్ డమ్‌ని తీసుకొచ్చింది. బేమమ్మ మంచి పెర్ఫామెన్స్ చేసినప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీసు దగ్గర కూలబడటంతో ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
-
- ఇక నితిన్, నాని, రామ్ పోతినేని, నాగచైతన్య వంటి యంగ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమైంది ఈ బ్యూటిఫుల్ కీర్తి. ‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ రావడంతో ఈ బ్యూటీ వరుసగా వచ్చిన అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుంది. దాంతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది కృతి శెట్టి.
-
- ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్స్‌తో పోస్టులు షేర్ చేస్తూ యూత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ కన్నడ భామ. కాగా సోషల్ మీడియా వేదికలపై తన హవా కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ (lite Green Color Dress) లో చెవులకు స్టైలిష్ రింగ్స్ పెట్టుకుని.. హెయిర్ ముందుకు జారవేసుకున్న పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన బేబమ్మ ఫ్యాన్స్ ‘క్యూట్ బేబమ్మ’ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
-
- మొదటి సినిమాకు 6 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ భామ.. ఇప్పుడు 60 లక్షలకుపైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. రీసెంట్గా కస్టడీ (Custody 2023) సినిమాతో వచ్చిన ఈ భామ.. ప్రమోషన్స్‌లో తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది.
-
- ఇటు తెలుగుతోపాటు సౌత్ సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేస్తుంది ఈ బ్యూటీ. తనకు సెట్ అయ్యే క్యారెక్టర్లను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటానని.. గతంలో చేసిన తప్పులు ఇప్పుడు చేయనంటూ మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ముద్దుగుమ్మ.
-
- అందులో భాగంగానే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) చిత్రంలో కృతి శెట్టి నటించబోతుంది. ఈ బ్యూటికి సోషల్ మీడియాలో 5.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story