కొణిదెల నిహారిక (Niharika Konidela) ప్రస్తుతం ఈ పేరు ట్రెండింగ్‏లో ఉంటుంది. ఎక్కడ చూసినా ఏదో ఒక ఇష్యూతో ఈ బ్యూటీ పేరు తెగ వైరల్ అవుతోంది. మొన్నామధ్య మామిడి కాయ తింటూ ఆమె పోస్ట్ చేసిన ఫొటోపై రకరకాలుగా కమెంట్స్ చేశారు. ఇంకేముందు నిహారిక మామిడి కాయ తింటూ ఫొటో పెట్టిందంటే.. ఆమెకు పుల్లగా తినాలనిపించిందని.. ఆమె ప్రెగ్నెంట్ కాబోతుందని తెగ వార్తలు ఒచ్చాయి.

కొణిదెల నిహారిక (Niharika Konidela) ప్రస్తుతం ఈ పేరు ట్రెండింగ్‏లో ఉంటుంది. ఎక్కడ చూసినా ఏదో ఒక ఇష్యూతో ఈ బ్యూటీ పేరు తెగ వైరల్ అవుతోంది. మొన్నామధ్య మామిడి కాయ తింటూ ఆమె పోస్ట్ చేసిన ఫొటోపై రకరకాలుగా కమెంట్స్ చేశారు. ఇంకేముందు నిహారిక మామిడి కాయ తింటూ ఫొటో పెట్టిందంటే.. ఆమెకు పుల్లగా తినాలనిపించిందని.. ఆమె ప్రెగ్నెంట్ కాబోతుందని తెగ వార్తలు ఒచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో చైతన్యది ఓ వీడియో వైరల్ అయింది. దీంతో వాళ్లిద్దరు విడాకాలు తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. వాస్తవానికి కొద్దికాలంగా నిహారిక భర్త చైతన్య (Chaitanya)కు దూరంగా ఉంటూ వస్తోంది. ఆ గ్యాప్‏లోనే ఈ ఇద్దరు కపుల్స్ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‏ఫాలో చేసుకోవడం, వాళ్ల అకౌంట్లలో ఫొటోలను డిలీట్ చేయడంతో వీళ్లిద్దరి విడాకుల రూమర్స్ బయటికి ఒచ్చాయి. ఈ రూమర్స్ కాస్త సద్దుమణిగాయి అనుకోగానే మరో వార్త గుప్పుమంటోంది.

అయితే నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందని.. ఆ పెళ్లి కూడా ఇండస్ట్రీలోని ఓ హీరోతో జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ తంతు జరపడానికి మెగా బ్రదర్ నాగబాబు (Nagendra Babu) కూడా పూర్తి అంగీకారంతో ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని పలువురు సినీ ప్రముఖులు కూడా కన్ఫార్మ్ చేశారు. ప్రస్తుతం నిహారిక హైదరాబాద్‏లోని తన తండ్రి నివాసంలోనే ఉంటోందని.. ఈ నేపథ్యంలో నిహారిక రెండో పెళ్లికి సిద్దమయిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఆ హీరో కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తేనని.. తాజాగా ఆయన చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని అంటున్నారు. దీంతో ఆ హీరో ఎవరనే ఆలోచనలో పడ్డారు నిహారిక ఫ్యాన్స్. అయితే ఆ హీరో నిహారికకు వరసకు బావ అవుతాడని.. వాస్తవానికి అన్ని అనుకున్నట్టు జరిగినట్టయితే ఈ హీరో నిహారిక మొదటి భర్త అయ్యుండేవాడు. మొదట్లో నిహారికపై ఆ హీరోకు ఎలాంటి ఒపినియన్ లేకపోవడంతో నిహారికను రిజెక్ట్ చేశాడంట. ఇక ఆ తర్వాత నిహారికకు చైతన్యతో వివాహం జరిగింది. ఆ పెళ్లి తర్వాత జరిగిన ఇష్యూ తర్వాత.. నాగబాబు మనసు మార్చుకున్నాడట. ఈ హీరోకు ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతురు తన దగ్గరే సంతోషంగా ఉంటుందని.. ఆలోచించాడట. ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అనౌన్స్‏మెంట్ రాలేదు. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఒస్తుందో చూడాలి మరి.

Updated On 29 April 2023 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story