గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌(Ram Charan) ఇక వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు డిలై అవుతున్నట్టు గా కాకుండా నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట. ఈక్రమంలో.. మెగా పవర్ స్టార్ ప్రస్తుతం శంకర్(Shankar) సినిమాతో బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్(GAme changer) ఇంకా నెలరోజుల షెడ్యూల్ బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. నెక్ట్ మన్త్ ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు టీమ్. ఇక ఇప్పటికే ఈ ఏడాది రామ్ చరణ్ సినిమా రిలీజ్ లేకపోవడంతో.. మెగా ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింటెడ్ గానే ఉన్నారు. ఈక్రమంలో గేమ్ చేంజర్ తరువాత సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్.

అందులో భాగంగా.. ఇప్పటికే ఉప్పెన ఫేమ్.. బుచ్చిబాబు సానా(Buchibabu Sana) కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ చేసేశాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. అంతే కాదు.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇక ఈసినిమాను మార్చ్ లో స్టార్ట్ చేయాలనిచూస్తున్నారట. ఇక ఎప్పటికప్పుడు ఈసినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. బుచ్చిబాబు సినిమాలో చరణ్ జోడీగా ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజులుగా సర్చింగ్ జరుగుతుందట. అందులో భాగండా చాలా మంది హీరోయిన్ల పేర్లు బయటకువచ్చాయి.

మరి ముఖ్యంగా జాన్వీ కపూర్(Janhvi Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. వీరితోపాటు మృణాల్(Mrunal Thakur), పూజా హెగ్డే(Pooja hegde), దీపికా పదుకునే(Deepika Padukone) పేర్లు కలుపుకుని. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. ఇక రీసెంట్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈమూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. అందులో సాయి పల్లవిదాదాపు ఫిక్స్ అంటున్నారు. ఇంకో హీరోయిన్ కు కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకోసం కియారా అద్వానిని(Kiara Advani) తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈన్యూస్ లో నిజం ఎంతో తెలియదు కాని.. అది నిజం అయితే.. వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ అవుతుంది.

Updated On 27 Dec 2023 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story