కెజియఫ్ సినిమాతో బాగా ఫేమస్ అయిన వారిలో.. పాన్ ఇండియ రేంజ్ లో హీరో యష్ ఫేమస్ అయితే..కన్నడనాట మాత్రం యష్ తో పాటు.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా బాగా ఫేమస్ అయ్యింది. . అవును కే.జి.ఎఫ్ 1 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన యష్,శ్రీనిధి శెట్టి ఇద్దరు ఎంతో మంచి గుర్తింపును సంపాదించారు. ఆ తర్వాత వచ్చిన కే.జీ.ఎఫ్ 2 సినిమా కూడా వీరికి స్టార్డమ్ ని తెచ్చి పెట్టింది.

కెజియఫ్ సినిమా(KGF)తో బాగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ శ్రీనిథి శెట్టి(Srinidhi Shetty). కన్నడ నాట మంచి ఇమేజ్ సాధించింది . తాజాగా శ్రీనిథి ఓ బంబర్ ఆఫర్ సాధించినట్టు తెలుస్తోంది.

కెజియఫ్ సినిమాతో బాగా ఫేమస్ అయిన వారిలో.. పాన్ ఇండియ రేంజ్ లో హీరో యష్ ఫేమస్ అయితే..కన్నడనాట మాత్రం యష్ తో పాటు.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా బాగా ఫేమస్ అయ్యింది. . అవును కే.జి.ఎఫ్ 1 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన యష్,శ్రీనిధి శెట్టి ఇద్దరు ఎంతో మంచి గుర్తింపును సంపాదించారు. ఆ తర్వాత వచ్చిన కే.జీ.ఎఫ్ 2 సినిమా కూడా వీరికి స్టార్డమ్ ని తెచ్చి పెట్టింది. కాని ఈ సినిమా తరువాత ఇద్దరు మరో సినిమా చేయలేదు. శ్రీనిధి మాత్రం తమిళంలో విక్రమ్ తో కలిసి నటించి సినిమా ప్లాప్ అయ్యింది. ఆతరువాత ఆమెకు ఆఫర్లు లేవు.

ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ కి వెళ్ళిపోయారు ఈ ఇద్దరు. అయితే ఇంత రేంజ్ అందుకున్నప్పటికీ శ్రీనిధి శెట్టికి మరోమంచి అవకాశం మాత్రం రాలేదు. అవకాశం రావడం లేదు. ఆమెకు ఇతర అవకాశాలు కూడా రావడం లేదు. తాజాగా శ్రీనిధి శెట్టి గురించి ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీనిధికి శెట్టి బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం సాధించినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ బాబీ డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో శ్రీనిధిని హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియలం అనౌన్స్ మెంట్ :ఒక్కటే తక్కువ.

అసలే ఆఫర్లు లేక ఇబ్బంది పడుతున్న టైమ్‌లో శ్రీనిధి ఇంటి గుమ్మం దగ్గరి ఇలాంటి భారీ బంపర్ వచ్చిందట. అది కూడా టాలీవుడ్‌ నుంచి. బాలయ్య, బాబీతో చేయబోయే సినిమాలో శ్రీనిధినే ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని ఇన్‌సైడ్‌ రిపోర్ట్స్‌. ఈ సినిమా గనుక క్లిక్‌ అయితే శ్రీనిధి శెట్టికి కాలం కలిసొచ్చినట్లే. ప్రస్తుతం ఈ ప్రకటనను చిత్రబృందం హోల్డ్‌లో పెట్టారని తెలుస్తుంది. భగవంత్‌ కేసరి రిలీజైన తర్వాతే ఈ సినిమా గురించి అప్‌డేట్స్‌ ఇచ్చే చాన్స్‌ ఉందట. అందులో మొదటి అప్‌డేట్‌ ఇదే అవ్వొచ్చని సమాచారం. ఎట్టకేలకు ఇన్నాళ్లకు శ్రీనిధి గుమ్మం వద్దకే ఆఫర్‌ వచ్చింది.

Updated On 18 Sep 2023 5:22 AM GMT
Ehatv

Ehatv

Next Story