✕
Keerthy Suresh : చిరునవ్వుల హరివిల్లులా కీర్తి సురేష్.. మత్తు చల్లుతున్న మలబారు అందం..
By EhatvPublished on 1 May 2023 4:45 AM GMT
కీర్తి సురేష్ ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉంది. దసరా సినిమా సక్సెస్ తో దిల్ ఖుష్ అయ్యింది బ్యూటీ. నెక్ట్స్ సినిమాలపై గట్టిగానే దృష్టి పెట్టింది. కీర్తి సురేష్.. మలయాళంలో కంటే .. టాలీవుడ్ లోనే కీర్తి జోరుమీద ఉంది.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి. మహేష్ బాబుతో సర్కారువారి పాట సినిమా చేసినప్పటి నుంచీ.. కమర్షియల్ హీరోయిన్ గా మారింది.

x
Keerthy Suresh
-
- కీర్తి సురేష్ ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉంది. దసరా సినిమా సక్సెస్ తో దిల్ ఖుష్ అయ్యింది బ్యూటీ. నెక్ట్స్ సినిమాలపై గట్టిగానే దృష్టి పెట్టింది. కీర్తి సురేష్.. మలయాళంలో కంటే .. టాలీవుడ్ లోనే కీర్తి జోరుమీద ఉంది.
-
- టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి. మహేష్ బాబుతో సర్కారువారి పాట సినిమా చేసినప్పటి నుంచీ.. కమర్షియల్ హీరోయిన్ గా మారింది. ఇటు మంచి మంచి కథలతో ఆర్ట్ మూవీస్ చేస్తూనే.. అటు కమర్షియల్ అవకాశాల కోసం కూడా చూస్తోంది బ్యూటీ.
-
- రీసెంట్ గా దసరా సినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్లింది బ్యూటీ. ఈసారి దేశ వ్యాప్తంగా ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. మహానటి సినిమాతో ఎంత పేరు వచ్చిందో.. ఆతరువాత దసరా సినిమాకు అంతపేరు తెచ్చుకుంది. డీ గ్లామర్ లుక్ లో నాని జోడిగా అదరగొట్టింది బ్యూటీ.
-
- చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది కీర్తి సురేష్. మలయాళ సినిమాల్లో మెప్పించింది. ఆమె తండ్రి సురేశ్ నటుడు .. నిర్మాత కూడా. ఇక తల్లి మేనక 80వ దశకంలో.. మలయాళ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. దాంతో ఆమెకు నటన వారసత్వంగా వచ్చింది. కాని కీర్తి నటిగా తనను తాను నిరూపించుకుంది.
-
- అవ్వడానికి మలయాళ హీరోయిన్ అయినా.. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉంటుంది కీర్తి సురేష్. ఏమాత్రం మలయాళ అమ్మాయిలా ఉండదు. తెలుగు కూడా అద్భుతంగా మాట్లాడుతుంది. చేసే సినిమాల్లో కూడా ఓవర్ డోస్ రొమాన్స్ లేకుండా.. ఎక్స్ పోజింగ్ లేకుండా చూసుకుంటుంది బ్యూటీ.
-
- ఒక బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి కీర్తి సురేశ్ వచ్చింది. సినిమా వాతావరణంలో పెరిగిన కారణంగానే, మోతాదు మించకుండా ఏ పాత్రలో ఎంతవరకూ మెప్పించాలనేది తనకి తెలుసు. అలాంటి ఆమెకి కూడా మహానటి తరువాత మరో సక్సెస్ ను అందుకోవడానికి చాలా సమయం పట్టింది.
-
- ఆ మధ్య ఆమె చేసిన సర్కారువారి పాట .. రీసెంట్ గా చేసిన దసరాక సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. కీర్తి సురేష్ కీర్తి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇటు సినిమాలు చేస్తూనే.. అటు సోషల్ మీడియాలో కూడ రెచ్చిపోతోంది బ్యూటీ. ఆమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచించింది బ్యూటీ.. అప్పుడప్పుడు హాట్ షోలు కూడా చేస్తోంది.
-
- అవకాశాలు లక్ష్యంగా సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తోంది బ్యూటీ. ఇక తాజాగా వదిలిన ఆమె లేటెస్ట్ పిక్స్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. పాలరాతి శిల్పంలా కనిపిస్తూ, మనోహరమైన నవ్వుతో హృదయాలను దోచేస్తున్న ఈ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Ehatv
Next Story