బాలీవుడ్ సెలబ్రిటీల పక్కన ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది. ఏదైన ప్రోగ్రామ్ కు వెళ్ళినా కూడా.. అక్కడ వాళ్లు ఇచ్చే సెక్యూరిటీతో(Security) పాటు.. చాలా వరకూ సొంత సెక్యూరిటీని కలిగి ఉంటారు. అంతే కాదు వారికి లక్షల్లో జీతాలు కూడా ఇస్తుంటారు. ముఖ్యంగా కరీనా కపూర్, కత్రీనా కైఫ్, లాంటి సీనియర్ తారలో పాటు.. సల్మాన్, షారుఖ్, అమితాబ్ లాంటి వారికి సొంత సెక్యూరిటీ ఉంటుంది.

ఈక్రమంలో ప్రస్తుతం కత్రినా కైఫ్(Katrina Kaif) సెక్యూరిటీ ఇచ్చే బాడీ గార్డ్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది. అతనికి ఇచ్చే జీతం కూడా వైరల్ న్యూస్ అవుతోంది. కత్రినా కైఫ్ బాడీ గార్డ్(Bodyguard) పేరు దీపక్ సింగ్(Deepak Singh). అతడి జీతం ఏడాదికి కోటి రూపాయలు అని సమాచారం. ఏది ఏమైనా కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ కోసం ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు చేస్తోందంటే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దీపక్ సింగ్ చాలా కాలంగా దీపక్ సింగ్ కత్రీనా దగ్గర పనిచేస్తున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా వెంట అతను ఉంటాడు. ఎప్పుడూ కత్రీనాను రక్షిస్తూ ఉంటాడు. దీపక్ సింగ్ కత్రీనాకు సబంధించిన ఎన్నో పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక కత్రీనా సినిమాల విషయానికి వస్తే.. గతేడాది ఈ ముద్దుగుమ్మ ఫోన్ బూత్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన టైగర్3, మేరీ క్రిస్టమస్ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

40 ఏళ్లు దాటిన కత్రీనా జోరు ఏమాత్రం తగ్గేదు. పెళ్ళి తరువాత కూడా అదే బ్యూటీ మెయింటీన్ చేస్తూ... వయసు పైబడుతున్నా వరుస ఆఫర్లను సాధిస్తోంది. అంతే కాదు. సినిమాకు దాదాపు పది నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

Updated On 22 Oct 2023 5:20 AM GMT
Ehatv

Ehatv

Next Story