కార్తీక దీపం(karthika deepam) సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యింది కీర్తి భట్(Keerthi Bhat). అంతకుముందు చాలా సీరియల్స్ ఆమె చేసినా.. కార్తీకదీపం గుర్తింపు వేరు. ఎట్టకేలకు ఎంగేజ్మెంట్(engagement) తో.. తన ప్రియుడితో బంధం ఏర్పరుచుకుంది.ప్రముఖ కన్నడ నటి.. బిగ్ బాస్ ఫేమ్.. కార్తీకదీపం తార కీర్తి భట్.

కార్తీక దీపం(karthika deepam) సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యింది కీర్తి భట్(Keerthi Bhat). అంతకుముందు చాలా సీరియల్స్ ఆమె చేసినా.. కార్తీకదీపం గుర్తింపు వేరు. ఎట్టకేలకు ఎంగేజ్మెంట్(engagement) తో.. తన ప్రియుడితో బంధం ఏర్పరుచుకుంది.ప్రముఖ కన్నడ నటి.. బిగ్ బాస్ ఫేమ్.. కార్తీకదీపం తార కీర్తి భట్.

ఇక కీర్తీ భట్ తెలుగులో మచి గుర్తింపు సాధించింది. అంతే కాదు బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 6 లో కూడా అవకాశం సాధించి.. సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి అందరి మనసు దోచింది. రోడ్డు ప్రమాదంలో తన కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్నపటికీ ధైర్యం, పట్టుదలతో ఇండస్ట్రీల రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంది. కీర్తి. ఈ విషయం బిగ్ బాస్ లో కూడా చాలా సార్దు వెల్లడించింది.

ఇక తాజాగా కీర్తి భట్ నిశ్చితార్థాదం ఎంతో ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ లో పెద్దైన హిమ పాత్రలో నటించింది. కన్నడ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సీరియల్స్ తో అచ్చమైన తెలుగు అమ్మాయిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది.

తన సహ నటుడు కార్తీక్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. ఇద్దరు పీకల్లతు ప్రేమలో ఉన్నారు. ఇక వీరి నిశ్చితార్ధం మధురానగరిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కీర్తి గురించి అన్నీ తెలిసి ఆమెన మనస్పూర్తి ప్రేమించి.. పెళ్లాడబోతుననాడు కార్తీక్. అంతే కాదు తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లికి రెడీ అయ్యాడు కార్తీక్. ఇలాంటి గొప్ప భర్త, అత్తమామలు దొరకడం తన అదృష్టం అని ఆనందం వ్యక్తం చేస్తుంది కీర్తి భట్. ఇక ప్రస్థుతం ఆమె ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated On 23 Aug 2023 2:44 AM GMT
Ehatv

Ehatv

Next Story