తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ఖాన్ సినిమాల్లో ఎప్పుడూ లైంగిక సన్నివేశాన్ని ప్రదర్శించలేదని కరీనా అన్నారు.

తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ఖాన్ సినిమాల్లో ఎప్పుడూ లైంగిక సన్నివేశాన్ని ప్రదర్శించలేదని కరీనా అన్నారు. తనకు అలాంటి సన్నివేశాలను చేయడం ఎప్పుడూ సౌకర్యంగా ఉండదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాల్లో కథను నడిపించేందుకు శృంగార సన్నివేశాలు అవసరం లేదని కరీనా కపూర్ అన్నారు. అందుకే తాను అలాంటి సీన్లలో నటించట్లేదని, పైగా ఆ సన్నివేశాలతో తనకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ‘పశ్చిమ దేశాలతో పోల్చితే మన భారతదేశంలోలో ఇలాంటి సన్నివేశాలను చూసే విధానంలో తేడా ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు అలాంటి వాటికి సిద్ధంగా లేరు. దానిని హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్‌లాగా చూడరు’ అని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ehatv

ehatv

Next Story