మంచి ఫామ్ లో ఉన్నాడు కమల్ హాసన్(Kamal Haasan) . విక్రమ్(Vikram) సినిమాతో తన టైమ్ స్టార్ట్ అయ్యింది. అదరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన కమల్ ఇదే ఊపును కంటీన్యూ చేస్తున్నాడు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు., ప్రస్తుతం కమల్ భారతీయుడు 2(Indian 2) సినిమాను లైన్ లో పెట్టాడు. లోక నాయకుడు.. కమల్ హాసన్ హీరోగా శంకర్(Shankar) దర్శకత్వంలో.. వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడు. ఇక ఇదే కాంబినేషన్ లో.. ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఇప్పుడు భారతీయుడు సినిమాకుసీక్వెల్ చేస్తున్నారు. దాదాపు చివరి దశలో ఉంది షూటింగం.

కొన్ని కారణాల వల్ల చాలా కాలం ఆగిపోయిన ఈమూవీ.. ఆమధ్య కమల్ హాసన్ చొరవతో మళ్ళీస్టార్ట్ అయ్యింది. ఇక స్టార్ట్ అయిన దగ్గర నుంచి శంకర్ సూపర్ ఫాస్ట్ గా ఈమూవీని కంప్లీట్ చేస్తూ వెళ్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పడంతో షూటింగ్ చివరి దశకు వచ్చింది అంనుకున్నారు అంతా. ఇక ఈ చిత్రం షూటింగ్ ని అయితే దర్శకుడు శంకర్ వరల్డ్ వైడ్ గా అనేక ప్రాంతాల్లో తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా భారతీయుడు టీమ్ షూటింగ్ కోసం ఆంధ్రా(Andhra Pradesh) కు చేరారు.

ఇక్కడ పలు లొకేషన్లలో ఈసినిమా షూటింగ్ జరుగుతోంది. నట కమలం నటిస్తున్న ఇండియన్ 2′ సినిమా "షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో(Vishkapatnam) జరుగుతోంది. విశాఖలోని హార్బర్ ఏరియా(Harbor Area), పరిసర ప్రాంతాలలో కమల్ హాసన్ సహా ఇతర మెయిన్ కాస్ట్ తో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఈనెల 14న విశాఖలో ఇండియన్ 2 షెడ్యూల్ ప్రారంభమైంది. సుమారు ఎనిమిది రోజుల పాటు షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. షెడ్యూల్ ప్రకారం మంగళవారంతో విశాఖ షెడ్యూల్ పూర్తి కావాలి.

మొన్నటి వరకూ బెజవాడలో షూటింగ్ జరుపుకున్నారు ఇండియన్ 2 టీమ్. ఇక్కడ ఓ క్రేజీ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. ఈ షూటింగ్ కోసం దాదాపుగా 8000 వేల మంది పాల్లొన్నట్టు సమాచారం. విజయవాడలో గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో అయితే షూట్ చేశారట. అంతే కాదు... షూటింగ నిమిత్తం విజయవాడ వచ్చిన కమల్ హాసన్ అక్కడ కృష్ణ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. భారతీయుడు 2 గా తెరకెక్కుతోన్న.. ఈసినిమాలో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Updated On 19 Nov 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story