సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరు చూపించబోతుంది కాజల్ అగర్వాల్. బిడ్డకు తల్లిగా మారినా.. ఏమాత్రం తగ్గకుండా సొగసులకు నెగషీలు చెక్కుతుంది. అయితే కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం సీనియర్ హీరోలకే పరిమితం కాబోతోందా..? తన కెరీర్ లో నటించని హీరోలతో కూడా నటించాల్సి వస్తోందా..?

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరు చూపించబోతుంది కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). బిడ్డకు తల్లిగా మారినా.. ఏమాత్రం తగ్గకుండా సొగసులకు నెగషీలు చెక్కుతుంది. అయితే కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం సీనియర్ హీరోలకే పరిమితం కాబోతోందా..? తన కెరీర్ లో నటించని హీరోలతో కూడా నటించాల్సి వస్తోందా..?

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత కూడా వరస ఆఫర్లు కొట్టేస్తుంది. పెళ్ళై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కాజల్ ఏమాత్రం తగ్గడంలేదు. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్.. ప్రారంభించిన టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..వచ్చీ రావడంతోనే వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే కమల్ హాసన్‌(Kamal Haasan) తో శంకర్ డైరెక్షన్(Director Shankar )లో ఇండియన్‌ 2 సినిమాలో నటిస్తున్న కాజల్.. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్ట్ లు తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో కాజల్ ఇప్పటి వరకూ నటించిన హీరోలతో కూడా నటించడానికి రెడీ అవుతోంది.

కాజల్ ఇప్పటి వరకూ నటించని హీరోలతో కూడా నటించడానికి రెడీ అవుతోంది. కాజల్ తన మూవీ కెరీర్ లో.. బాలయ్య(Balakrishna)తో నటించలేదు. ఆ అవకాశం కూడా తనకు రాలేదు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో.. ఈ అవకాశం కొట్టేసింది బ్యూటీ. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోందిత. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అంతే కాదు కాజల్ అగర్వాల్ సోమవారం షూటింగ్‌ కు హాజరైంది. ఈ ఫొటోను కూడా మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పోస్టర్ ద్వారా కాజల్ అగర్వాల్ కు కు స్వాగతం పలికింది సినిమా యూనిట్. మన నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సరసన హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇది గొప్ప ప్రయాణం అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా అని డైరెక్టర్ అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) ట్వీట్ చేశారు. సాహు గారపాటి(Sahu Garapati), హరీశ్ పెద్ది(Harish Peddi) నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) కీలకపాత్ర పోషిస్తోంది. ఆమె బాలకృష్ణకు కూతురుగా కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటే కాజల్ లీడ్ రోల్ చేస్తున్న కామెడీ హారర్ మేవీ కోస్టి కరిలీస్ కు రెడీగా ఉంది. ఉగాది కానుకగా ఈసినిమా రిలీజ్ అయ్యింది.

Updated On 21 March 2023 11:32 PM GMT
Ehatv

Ehatv

Next Story