✕
మే 20వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరవట్లేదని ప్రకటన వెలువడింది. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ 40వ జన్మదినోత్సవం.

x
Junior NTR did not attend the NTR centenary celebrations
మే 20వ తేదీన హైదరాబాద్(Hyderabad)లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు(NTR centenary celebrations)కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) హాజరవట్లేదని ప్రకటన వెలువడింది. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ 40వ జన్మదినోత్సవం. కుటుంబ సభ్యుల ముందస్తు కార్యక్రమాల వల్ల ఎన్టీఆర్ ఈ వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని నిర్వహకులు తెలియజేశారు. ఆహ్వాన సమయంలోనే ఎన్టీఆర్ ఆర్గనైజింగ్ కమిటీకి ఇదే విషయాన్ని తెలియజేసారని సమాచారం.

Yagnik
Next Story