✕
Jr NTR Watch Cost: షాక్ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త వాచ్ ... ఈ వాచ్ ధర ఎంతో తెలుసా?
By EhatvPublished on 16 March 2023 2:32 AM
ఆర్ఆర్ఆర్తో ప్రపంచ స్థాయిలో మనోళ్లు తమ సత్తా చాటారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ లభించింది.

x
patek philippe
-
- ఆర్ఆర్ఆర్తో ప్రపంచ స్థాయిలో మనోళ్లు తమ సత్తా చాటారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ లభించింది.
-
- అయితే లాస్ ఏంజెల్స్‌లో ప్రమోషన్లలో స్టైలీష్ లుక్‌తో కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంలో తారక్ ధరించిన వాచీపై అందరి దృష్టి పడింది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లు అన్నా వాచ్‌లు అన్నా కూడా చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
-
- తారక్‌కు నచ్చితే ఎంత ఖరీదైనా సరే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాడు. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఒక బ్రాండ్ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
-
- తారక్ ఎప్పటికప్పుడు కొత్త వాచీలతో దర్శనమిస్తాడు . అయితే తారక్ చేతిలో ఉన్న ఒక వాచ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు మరొకొత్త వాచ్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ దీనిపై పోకస్ పెట్టారు.
-
- ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ పటేక్ ఫిలిప్ బ్రాండెడ్‌కు చెందింది.. ఇక వాచ్ ధర గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. తారక్ ప్రస్తుతం వేసుకున్న ఆ వాచ్ ధర కోటిన్నర నుంచి రెండుకోట్ల వరకు ఉంటుందని సమాచారం.
-
- ఇకపోతే గతంలో నాలుగు కోట్ల రూపాయల కాస్ట్ లీ రిచర్డ్ మిల్లీ బ్రాండ్‌కు చెందిన వాచీ ధరించారు జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటివి తారక్ దగ్గర మరో రెండు వాచ్ లు ఉన్నట్టు తెలుస్తోంది.
-
- గతంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్ రామ్ 2 కోట్లకు పైగా ధర కలిగిన చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చినట్లు సమాచారం.

Ehatv
Next Story