యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తరువాత రాబోతున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ లేట్ గాస్టార్ట్ అయినా.. సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెడుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు టీమ్. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు.. పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. దీని కోసం విదేశాల నుంచి యాక్షక్ కొరియోగ్రఫర్స్ కూడా వచ్చారు. ఇక ఈక్రమంలో తాజా షెల్యూల్ గురించి న్యూస్ వైరల్అవుతోంది.

దేవర షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంకోసం రెడీ అవుతున్నారు మూవీటీమ్. ఇప్పటికే రెండు కీలక షెడ్యుల్స్ కంప్లీట్ చేసిన టీమ్.. తాజాగా మూడో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తరువాత రాబోతున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ లేట్ గాస్టార్ట్ అయినా.. సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెడుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు టీమ్. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు.. పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. దీని కోసం విదేశాల నుంచి యాక్షక్ కొరియోగ్రఫర్స్ కూడా వచ్చారు. ఇక ఈక్రమంలో తాజా షెల్యూల్ గురించి న్యూస్ వైరల్అవుతోంది.

రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని.. షూటింగ్‌ నుంచి చిన్న విరామం దొరకగానే.. ఫ్యామిలీ తో కలిసి సమ్మర్ వెకేషన్‌కు వెళ్లారు స్టార్‌ హీరో ఎన్టీఆర్‌. తాజాగా ఆ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చారు తారక్. ఇక దేవర సినిమా షెడ్యూల్‌ కోసం ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా పలు దఫాలుగా షూటింగ్స్‌ జరుపుకుంది. వీటిలో ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు. ఇప్పుడు మరో కీలక షెడ్యూల్ ను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ వారంలోనే దేవర కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకోనున్నారు. ఈ షెడ్యూల్‌ కూడా సినిమాకు కీలకంగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో విలన్‌ సైఫ్‌ అలీఖాన్‌.. ఎన్టీఆర్‌ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తున్నది. సినిమాలో ఈ పార్ట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని, అందుకే దర్శకుడు కొరటాల శివ పక్కాగా షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

ఇక ఈసినిమాతో జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలో ఈ ఏడాది ఎలాగైనా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని టీమ్ భావిస్తుంది. అంతే కాదు..షూటింగ్ షెడ్యూల్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా సైమన్ టైనస్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.

Updated On 5 Jun 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story