✕
#Junior ntr Assets : జూ.ఎన్టీఆర్ ఆస్తులు వింటే షాకవుతారు.. ఎన్ని వేల కోట్లు అంటే.?
By EhatvPublished on 14 March 2023 2:36 AM GMT
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన ఎన్టీఆర్.. స్టూడెంట్ నెం.1 సినిమాతో హీరోగా మారాడు.

x
NTR
-
- తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన ఎన్టీఆర్.. స్టూడెంట్ నెం.1 సినిమాతో హీరోగా మారాడు.
-
- తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన ఎన్టీఆర్.. స్టూడెంట్ నెం.1 సినిమాతో హీరోగా మారాడు.
-
- ఇక ఇప్పుడు ఆయన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంపాదిస్తున్న నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అయితే ఎన్టీఆర్ మొత్తం ఆస్తుల విలువ 571 కోట్లట. ఆయన నెలకు 3 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారట.
-
- అయితే ఎన్టీఆర్ గతంలో ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయలు తీసుకునే వారని, ఆర్ఆర్ఆర్ సినిమాకు 45 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. వాస్తవానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు మూవీస్‌తో పాటు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లగాను, యాడ్స్ రూపంలోనూ మనీ ఎర్న్ చేస్తుంటారు.
-
- మిగతా నటీనటులతో పోలిస్తే ఎన్టీఆర్‌కు అలాంటి సంపాదన తక్కువేనట. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ తన రెమ్యునరేషన్‌ను 80 కోట్ల రూపాయలకు పెంచేశాడు.
-
- ఆయన ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 25 కోట్ల రూపాయల విలువైన బంగ్లాలో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. ఇకపోతే బెంగళూరులో కూడా ఎన్టీఆర్‌కు ఆస్తులున్నాయట మరి. ఇటు హైదరాబాద్‌లోని శివార్లలోని గోపాలపురంలో ‘బృందావనం’ పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది.
-
- జూనియర్ ఎన్టీఆర్‌కు హైఅండ్లో లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు ఉంది. అంతేకాదు రేంజ్ రోవర్ వోగ్, ఫోర్చ్సే 718 కేమాన్; బీఎండబ్ల్యూ 720ఎల్డీ, మెర్సిడెస్ బెంజ్ జీఎస్ఎస్ 250డీ, 4 కోట్ల విలువచేసే రిచర్డ్ మిల్లే F1తోపాటు కాస్ట్లీ వాచీలు, ఇంకా 8 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

Ehatv
Next Story