జవాన్ చిత్ర దృశ్యాలు లీక్ అవ్వటం తో ఈ వీడియోస్ ను చాల తొందరగా షేర్ చేస్తూ వైరల్ చేసారు షారుఖ్ అభిమానులు .ఈ వీడియోక్లిప్ లో లైట్ గడ్డం ,shorthair తో రఫ్ లుక్ తో సిగార్ నోట్లో పెట్టుకున్న స్లో మోషన్లోclip లోషారుఖ్ కనిపించటంతో ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

బాలీవుడ్ బాద్షా షారుఖాన్ రాబోయే చిత్రం యాక్షన్ సీక్వెన్స్ jawan చిత్రం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ క్లిప్ ఒకటి లీకై సోషల్ మాధ్యమాల్లో వైరల్ ఐంది. ఇటీవల షారుఖాన్ దీపికా పదుకొనె నటించిన పఠాన్ మూవీతో బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేసిన విషయం తెల్సిందే . ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లను చేసింది . యాక్షన్ పరంగా షారుఖ్ నటనకు ఫిదా అయిపోయారంతా !

ఈ తరుణంలో రాబోయే జవాన్ చిత్ర దృశ్యాలు లీక్ అవ్వటం తో ఈ వీడియోస్ ను చాల తొందరగా షేర్ చేస్తూ వైరల్ చేసారు షారుఖ్ అభిమానులు .ఈ వీడియోక్లిప్ లో లైట్ గడ్డం ,shorthair తో రఫ్ లుక్ తో సిగార్ నోట్లో పెట్టుకున్న స్లో మోషన్లోclip లోషారుఖ్ కనిపించటంతో ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ వీడియో కింద కామెంట్స్ తో సునామీని సృష్టిస్తున్నారు అభిమానులు . jawan చిత్రం అంచనాలకు అందనంతగా ఉండబోతుంది అనడానికి ఈ క్లిప్ చుస్తే సరిపోదా! అంటూ కామెంట్ చేసారు . #sharukhkhan #jawan #actionthriller వంటి హాష్ టాగ్స్ తో pathan సినిమా ట్రైలర్ మాత్రమే అసలైన monster jawan అంటూ, ఇది అసలైన మాస్ అంటే అని మరొకరు ఇలా కామెంట్స్ తోఈ వీడియో ని సైతం వైరల్ చేస్తున్నారు. ఒక్క లీకెడ్ క్లిప్ తో ఇంత సెన్సేషన్ సృష్టిస్తే సినిమా ఇంకెంత అదిరిపోతుందో అని సినీవర్గాల్లో భారీ అంచనాలు వెల్లువెత్తుతున్నాయి . డైరెక్టర్ అత్లీ దర్శకత్వం లో రూపుదిద్దికంటున్న ఈయాక్షన్ థ్రిల్లర్ సినిమాలో సౌత్ యాక్టర్స్ నయనతార,విజయసేతుపతి కూడానటించటం జరిగింది .

Updated On 11 March 2023 2:00 AM GMT
Ehatv

Ehatv

Next Story