నాగబాబు(Naga Babu)తో తిరుపతి(Tirupati) జనసేన ఇంచార్జ్(Janasena Incharge) కిరణ్ రాయల్(Kiran Royal) భేటీ అయ్యారు.. తిరుపతిలో పార్టీ పరిస్థితి, బలోపేతంపై నాగబాబుతో కిరణ్ చర్చించారు. పవన్ కళ్యాణ్ మార్గదర్శకాల మేరకు కార్యకర్తలతో కలిసి నిత్యం ప్రజల్లో ఉంటున్నామని అయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

నాగబాబు(Naga Babu)తో తిరుపతి(Tirupati) జనసేన ఇంచార్జ్(Janasena Incharge) కిరణ్ రాయల్(Kiran Royal) భేటీ అయ్యారు.. తిరుపతిలో పార్టీ పరిస్థితి, బలోపేతంపై నాగబాబుతో కిరణ్ చర్చించారు. పవన్ కళ్యాణ్ మార్గదర్శకాల మేరకు కార్యకర్తలతో కలిసి నిత్యం ప్రజల్లో ఉంటున్నామని అయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పవన్ తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. గత ఎన్నికల్లో బీమవరం, గాజువాక రెండుచోట్ల ఓడిపోయిన పవన్(Pawan Kalyan) ఈసారి ఎలాగైనా గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు.. అయితే పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని నేతలు భావిస్తున్నారట. చిరంజీవి(Chiranjeevi) ప్రజారాజ్యం(Prajarajyam) స్థాపించి తిరుపతి నుంచే పోటీ చేసారు. అయన అక్కడ మంచి మెజారిటీతో గెలిచారు.. ఇప్పుడు జనసైనికులు కూడా అదే లెక్కలో ఉన్నారు. సామాజికవర్గం పరంగా కూడా కాపులు తిరుపతిలో ఎక్కువే వీటన్నిటి కలిపి చూసుకుంటే పవన్ ఇక్కడినుంచి పోటీచేసే అవకాశాలు ఎకువునట్టు తెలుస్తుంది. ఇక కిరణ్ రాయల్ నాగబాబు భేటీతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది.

Updated On 3 April 2023 5:31 AM GMT
Ehatv

Ehatv

Next Story