సినిమా రంగంలోనైనా టీవీ రంగంలోనైనా తెచ్చుకోవాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. ఒకసారి టాలెంట్ అదృష్టం ఉన్నా కూడా చాలామందికి అవకాశాలు అయితే రావు. అవకాశాల కోసం టీవీ రంగంలో ఎంతో మంది కష్టపడుతూ ఉంటడం మనం చూస్తూనే ఉన్నాం.. అవకాశాలు కోసం గ్లామర్ షోలు (glamour show)చేయక తప్పదు కొందరికి . ఈ తరహాలో జబర్దస్త్ షో(jabardasth show) ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.. మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న వర్ష(varsha) అందరికి తెలిసిన అమ్మాయే
సినిమా రంగంలోనైనా టీవీ రంగంలోనైనా తెచ్చుకోవాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. ఒకసారి టాలెంట్ అదృష్టం ఉన్నా కూడా చాలామందికి అవకాశాలు అయితే రావు. అవకాశాల కోసం టీవీ రంగంలో ఎంతో మంది కష్టపడుతూ ఉంటడం మనం చూస్తూనే ఉన్నాం.. అవకాశాలు కోసం గ్లామర్ షోలు (glamour show)చేయక తప్పదు కొందరికి . ఈ తరహాలో జబర్దస్త్ షో(jabardasth show) ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.. మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న వర్ష(varsha) అందరికి తెలిసిన అమ్మాయే .
మొదట్లో టీవీ సీరియల్స్ (Tv serials)లో అవకాశాల కోసం వెతికిన వర్షాకి టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఉండగానే జబర్దస్త్ (jabardasth)ఆఫర్ వచ్చింది.. బుల్లెట్ భాస్కర్ (Bullet Bhaskar)టీంలో ఇమ్మానుయేల్(Immanual) వర్షా జంటకు వచ్చిన రేటింగ్ అంతా ఇంతా కాదు.. వీరిద్దరి ప్రేమాయణంతో బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ అన్ని కూడా రాకెట్ల దూసుకెళ్లిపోయాయి.. వర్ష (varsha)ఫైమా (Faima)ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన స్కిట్లు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లనే చెప్పాలి..
వర్షాకి మంచి గుర్తింపు వచ్చిన తర్వాత సీరియల్స్ చేయడం మానేసి పూర్తిగా జబర్దస్త్ (jabardasth)షోకే అంకితమైంది. ఈ షోలో ఇమాన్యుయల్ తో వర్ష ప్రేమాయణం (Love Story)చాలా వైరల్ టాపిక్ అయింది వాళ్ళిద్దరూ నిజంగానే పెయిర్ అన్నట్లుగా చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అందరిని నమ్మించారు.. చివరికి అదంతా రేటింగ్ కోసమేనని తెలుసుకొని పట్టించుకోవడమే మానేశారు.. వర్ష( varsha) మాత్రం తన జర్నీని హ్యాపీగా కొనసాగిస్తుంది ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీలో(sri Devi Drama company) కూడా అడపా దడపా స్కిట్స్ లో బాగానే సంపాదిస్తుంది..
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది వర్ష.. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుకోకుండా హాట్ ఫోటోషూట్స్ (Photo Shoot)తో ఎప్పుడు కూడా ఫాన్స్ కి ఫీస్ట్ చేస్తుంది.. జబర్దస్త్(jabardasth) షోలో వర్షాన్ని నువ్వు అమ్మాయా అబ్బాయా అని ఆడుకుంటూ చాలా రకాలుగా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు.తేరా మీద కాబట్టి డబ్బులకోసం అవ్వన్నీ చాల ఈజీ గ తీసుకుంటుంది .కానీ ఇప్పుడు ఇది నిజజీవితంలో కూడా చాలామంది వర్షాన్ని ఇదే మాటతో ట్రోల్(troll) చేస్తూ ఉంటారు..
సోషల్ మీడియాలో(social media) ఫోటోలు షేర్ చేయడంతో పాటు అప్పుడప్పుడు ఫాన్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది .తాజాగా తన రీసెంట్ పింక్ గౌన్లోని(Pink gown) ఫోటోలు షేర్ చేసిన తర్వాత వర్షా అందాలకు ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్ అందరూ..ఈ ఫోటోలలో తన పొట్టి బట్టల్లో కాళ్ళు ,థైస్ అందాలతో అందరికీ కనువిందు చేసేలాగా పోస్ట్ (post)చేసిందిఇంకేముంది ఫోటోలు కింద కామెంట్లు వర్షం మొదలయ్యింది . ఫోటోలకి వేలల్లో లైక్స్ వందల్లో కామెంట్స్ వచ్చాయివర్షాన్ని ఈ డ్రెస్స్ లో చూసి కొంతమంది దారుణంగా ట్రోల్ (troll)చేస్తున్నారు..
"నువ్వు ఎన్ని రకాలుగా ఎంత విప్పి చూపించిన పేస్ట్ (waste)చేసిన నిన్ను ఎవరూ పట్టించుకోరు" అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.. మరికొందరైతే లేడీ గెటప్(lady getup) లో బాగున్నావ్! అంటూ దారుణంగా ట్రోల్స్ చేసి అవమానిస్తున్నారు