చాలా తక్కువ కాలంలో.. కింద స్థాయి నుంచి కమెడీ స్టార్ గా మారిపోయింది జబర్ధస్త్ ఫైమా(Jabardasth Faima)... ఆమె పేరు వింటేనే వెంటనే ముఖంలో నవ్వు కనిపిస్తుంది. తన పెర్ఫామెన్స్ తో ఫెస్ ఎక్స్ ప్రెషన్స్..బాడీ లాంగ్వేజ్.. తో అందరిని నవ్విస్తూ.. సరదాగా ఉంటుంది. వెనుక ఎన్ని కష్టాలు పడినా. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది ఫైమా. ఇక తాజాగా ఫైమాకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో(Social media) వైర‌ల్‌గా మారింది.

సడెన్ గా హాస్పిటల్(Hospital) బెడ్ పై కనిపించింది ఫైమా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆ వీడియో చూసిన నెటీజ‌న్లు చాలా కంగారు ప‌డుతున్నారు. ఈ వీడియోలో ఆమె ఆస్ప‌త్రిలోని బెడ్ పై ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆమెకు ఏమైంద‌ని నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) పేజ్ లో ఫైమా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె చేతికి సెలైన్‌(Saline) కూడా కనిపించింది.

దాంతో ఫ్యాన్స్(Fans) కంగారు పడుతున్నారు. అసలు తనకు ఏమయ్యింది అని ఆరా తీస్తున్నారు. ఈపోస్ట్ లో కూడా తనకు ఏమయ్యింది అన్న విషయం చెప్పలేదు ఫైమా. అంతే కాదు..ఈపోస్ట్ లో ఆమె అసలునిజం చెపితే బాగుండేది అటున్నారు. ఒక వేళ షూటింగ్ లో భాగం అయితే.. తనఫ్యాన్స్ ను ఇలా హార్ట్ చేయడం కరెక్ట్ కాదు. అయితే.. త‌న‌కు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని చెపితే బాగుండేది అన్నఅభిప్రాయం వ్యాక్తం అవుతోంది.

ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. ఏం జ‌రిగింద‌ని నెటీజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మ‌రీ ఫైమా స్పందిస్తుందో లేదో.పేద కుటుంబం నుంచి వచ్చి కమెడియన్ గా బుల్లితెరపై ఎదిగింది ఫైమా. ఇక జ‌బ‌ర్ధ‌స్త్‌లో అయితే త‌నదైన మేన‌రిజ‌మ్‌, టైమింగ్‌తో పాటు డ్యాన్స్‌తోనూ అల‌రించింది. ఈ క్ర‌మంలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ సీజన్6(Bigg Boss season 6) లో ఎంటర్టైర్మెంట్ అంతా ఫైమాదే. 10 వారాల పాటు హౌస్‌లో ఉంది ఫైమా. ఎంతో పేదరికం చూసిన తమకు.. మంచిఇల్లు నిర్మించుకోవడం టార్టెగ్ అంటూ చెప్పకోచ్చింది. బీడీ కార్మికురాలిగా.. తన తల్లికివచ్చేతక్కువ డబ్బుతో ఫ్యామిలీని పెంచి పోషించిందని. అందుకే అమ్మకు మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనేది తన కోరిక అన్నది. అన్నట్టుగానే బయటకు వచ్చిన తరువాత తన సోంత ఊరిలో.. మంచి ఇల్లు కట్టించి తన తల్లిక గిఫ్ట్ గా ఇచ్చింది ఫైమా. అంతే కాదు సొంత యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న ఫైమా.. గృహ ప్రవేశాన్నియూట్యూబ్ ఛానెల్లో కూడా పోస్ట్ చేసింది.

Updated On 28 Nov 2023 7:38 AM GMT
Ehatv

Ehatv

Next Story