బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ (jabardasth)ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ చలాకి చంటి(chalaki chanti) ఇటీవల గుండెపోటుకి గురిఅయ్యారు . భీమిలి కబడ్డీ(bheemili kabaddi jattu) జట్టు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు చంటి . సినిమాల్లో ఆశించినంత ఫలితాలు రాకపోవటంతో బుల్లితెర కామెడీ షో లో తన టాలెంట్ తో అందర్నీ కడుపుబ్బా నవ్వించాడు . తక్కువకాలంలోనే ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు . కొన్ని టీవీ కార్యక్రమాలకు యాంకర్ గా కూడా వ్యవహరించారు .

తాజాగా చలాకి చంటి శనివారం తీవ్ర అస్వస్థతకు గురిఅయ్యారు . దీనితో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చంటిని అడ్మిట్ చేయటం జరిగింది . ప్రస్తుతం చంటి ఆరోగ్యానికి సంబందించిన వార్త ఒకటి బయటకు వచ్చింది . డాక్టర్లు చంటికి గుండెపోటు వచ్చినట్లు నిర్దారించి అత్యవసర చికిత్సను అందించారు .. రక్త నాళాల్ల్లో పూడికలు ఉండటం వలన స్టంట్ లు వేయాల్సి వచ్చిందని అయితే చంటి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పడం జరిగింది . ప్రస్తుతం ICU లోనే ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. చంటి ఆరోగ్యంపై ఇప్పటి వరకు కుటుంబసభ్యులు అలాగే తోటి జబర్దస్త్ కమెడియన్స్ కూడా అధికారికంగా ఎక్కడ స్పందించలేదు .
చంటి(chanti) ఆరోగ్యం పరిస్థితి తెలుసుకున్న ఆయన అభిమానులు ,సన్నిహితులు త్వరగా కోలుకోవాలని భావిస్తున్నారు .ఇటీవల జరిగిన బిగ్ బాస్ షో(Big boss show) సీజన్లో చలాకి చంటి పార్టిసిపేట్ చేసారు . షో లో ఇంటి సభ్యులందరికి గట్టిపోటీ ఇస్తూ ఆటను ఆడాడు .తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ అందర్నీ నవ్వించాడు . బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత మాత్రం చంటి సినిమాల్లో ,ఇటు టీవీ షో ల్లో ఎక్కడ కనిపించడంలేదు .