✕
Rashmi Gautam: వైట్ కలర్ డ్రెస్సులో తళుక్కుమన్న యాంకర్ రష్మిగౌతమ్.. !
By EhatvPublished on 17 April 2023 6:44 AM GMT
గ్లామర్ ఒలకబోయడంలో కూడా రష్మి (Rashmi) ముందుంటుంది. ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ఈ భామ. గ్లామర్ విషయంలో ఆమె ఓవర్ డోస్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. తాజాగా రష్మి(Rashmi) తన బ్యూటీఫుల్ ఫొటోలను విడుదల చేసింది. వైట్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలకు ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొడుతున్నారు

x
Rashmi Gautam
-
- రష్మి గౌతమ్ (Rashmi Gautam) జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ (Anchor)గా ఓ రేంజ్లో గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోలకు యాంకర్‌గా చేస్తూ అవకాశం ఉన్నప్పుడు నటి(Actor)గా కూడా రాణిస్తోంది ఈ భామ. అయితే రష్మి-సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) రొమాన్స్ బుల్లితెర ఆడియన్స్‌కి మంచి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. సుధీర్-రష్మికి ఎఫైర్ ఉందంటూ ఆడియన్స్‌లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరు రియల్ లవర్స్ లానే జనాలకు ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నారు.
-
- ఆ మధ్య కాలంలో వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటూ ఓ షోను టెలికాస్ట్ చేశారు. అయితే ఆ షోతో నిజంగా వీరిద్దరు పెళ్లిచేసుకుంటున్నారనుకున్నారు కట్ చేస్తే అదంతా స్క్రిప్ట్ భాగమేనని గాలి తీసేశారు. అయితే సుధీర్-రష్మిల వేసే కామిడీ పంచ్‌లు కూడా బాగా పేలుతుంటాయి. సుధీర్ (Sudigali Sudheer) జబర్దస్త్ కామిడీ షో నుంచి తప్పుకోవడంతో ఆ పంచ్‌లకు అవకాశం లేకుండా పోయింది. దీంతో రష్మి ఒంటరి అయిపోయిందంటూ కమెంట్స్ పాస్ చేస్తున్నారు.
-
- ఇక రష్మి తన పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె యానిమల్ లవర్ (Animal Lover) కూడాను. అయితే కరోనా టైమ్‌లో కుక్కలకు భోజనం లేకపోతే.. వాటికి భోజనం పెట్టి.. మూగ జీవాలపై తన ప్రేమను చాటుకున్న గొప్ప మనసు ఆమెది. మొన్నామధ్య ఓ బాలుడిపై వీధికుక్కల దాడి విషయంలోనూ ట్విటర్లో (Twitter) ఓ పోస్ట్ పెట్టి.. వివాదాలకు దారితీసింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆ వివాదం కాస్త సద్దుమణిగింది.
-
- అయితే గ్లామర్ ఒలకబోయడంలో కూడా రష్మి (Rashmi) ముందుంటుంది. ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ఈ భామ. గ్లామర్ విషయంలో ఆమె ఓవర్ డోస్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. తాజాగా రష్మి(Rashmi) తన బ్యూటీఫుల్ ఫొటోలను విడుదల చేసింది. వైట్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలకు ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొడుతున్నారు. ఇక ఈ భామకు సోషల్ మీడియాలో 4.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story