☰
✕
ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు , శిరీష్ , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, దర్శకుడు అనిల్ రావిపూడి నివాసాల పై ఐటి సోదాలు జరుపుతోంది.
x
ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు , శిరీష్ , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, దర్శకుడు అనిల్ రావిపూడి నివాసాల పై ఐటి సోదాలు జరుపుతోంది.
సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాము సినిమాలు తీసిన దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై ఐటీశాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. పుష్ప2 మూవీ నిర్మాతలు మైత్రీ సంస్థ మీద కూడా జరుగుతున్న ఐటి దాడులు. మైత్రీ నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు. సింగర్ సునీత భర్త రాముకు సంబంధిన మాంగో మీడియా సంస్థలో సైతం సోదాలు నిర్వహిస్తోంది.
ehatv
Next Story