తీగ నడుముతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని ఎన్నో సినిమాల్లో గ్లామరస్ పాత్రలను చేసిన ఇలియానా గుర్తుఉంది కదా .. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రామ్(Hero ram) తో జతగా దేవదాస్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పోకిరి ,,కిక్ ,జల్సా వంటి స్టార్ హీరో సినిమాలలో నటించి మంచిపేరు సంపాదించుకుంది . అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయింది . ఈ చిన్నది . ఆ తరువాత కొన్ని బాలీవుడ్ సినిమాల్లో సందడి చేసింది ..ఆపైన సినీ ఇండస్ట్రీ కి చాన్నాళ్లు దూరంగా ఉంది . అయిన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది ఇలియానా(Ileana) ..బికినీ అందాల్లో ఇప్పటికి యూత్ మతి చెడకొడుతుంది .సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది . తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి ఒక పోస్ట్ షేర్ చేసింది .త్వరలోనే తల్లి కాబోతున్నట్లు కొన్ని ఫోటోలను కూడా జత చేసింది . ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది .

చాలా సంవత్సరాల క్రితం, ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో Andrew Kneebone.డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే 2019లో ఇద్దరూ విడిపోయారు.ఆ తరువాత తాజాగా కత్రినా కైఫ్ (Katrina Kaif)బ్రదర్ సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో(Sebastian Laurent Michel, ఇలియానా(Ileana) రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి . కత్రినా, విక్కీ తదితరులతో కలిసిఇలియానా , సెబాస్టియన్ మాల్ల్దీవులకు విహారయాత్రకు వెళ్లారు.అయితే, ఇలియానా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇంకా ఎక్కడ మాట్లాడలేదు.

ఇటీవల మళ్లీ బాలీవుడ్,టాలీవుడ్ లో అవకాశాలు కోసం చూస్తుంది . సాజ్ గజబ్ (saaj gajab)అనే వీడియో సాంగ్ లో నటించింది . ఇందులో చాల బొద్దుగా కనిపించింది ఇలియానా .ఇపుడిపుడే' అవకాశాలు చిన్నగా మొదలైన తరుణంలో తల్లి కాబోతున్నట్లు మళ్లీ షాకింగ్ న్యూస్ షేర్ చేసింది .

సోషల్ మీడియాలో తాను తల్లి కాబోతున్నట్లు ఒక ఫోటోను షేర్ చేసింది నటి ఇలియానా(Ileana) . "mama "అనే పెండెంట్ ఉన్న ఫోటో తో పాటు పక్కనే చిన్నారి టీ -షర్ట్ పైన And so the adventure begins (sic)." అనే ఫోటో షేర్ చేసింది. చిన్నారి ని చూసేందుకు ఎంతో ఆత్రుతతో ఉన్నాను అంటూ ఈ ఫోటో కి కాప్షన్ ఇవ్వడంతో .. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ టాపిక్అయ్యింది . ఇలియానా కి అధికారకంగా వివాహం జరగలేదు ,అలాగే రిలేషన్ లో ఉన్నట్లు నిర్దారణ లేదు .మరి ఈ ప్రెగెన్సీ నిజమేనా? లేదా ఏదైనా మూవీ ప్రమోషన్ కోసమా ?అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు . చాల మంది ఈ పోస్ట్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి ఎప్పుడు అయ్యింది ?అని ,అసలు ఈ బిడ్డ తండ్రి ఎవరు అని ? ఓ మై గాడ్ ఇలా కూడా జరుగుతాయా అంటూ నెటిజన్స్ తమ విమర్శలను నేరుగా సంధిస్తున్నారు ..అలాగే కొంత మంది కంగ్రాట్యులేషన్ తెలుపుతున్నారు .

Updated On 18 April 2023 12:58 AM GMT
rj sanju

rj sanju

Next Story