సాయిధరమ్ తేజ (saidharam teja)యాక్సిడెంట్ జరిగి కోలుకున్నాక చాలా గ్యాప్ తరువాత వచ్చిన సినిమా విరూపాక్ష (Virupaksha)ఇటీవల ఈ సినిమా హిట్ కావడంతో మరోసారి సాయిధరమ్ తేజ్ గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఈ తరహాలో ఆక్సిడెంట్ జరిగినప్పుడు సాయిధరమ్ తేజకి సహాయం చేసిన వ్యక్తి అబ్దుల్లా ఫర్హాన్'గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.. యాక్సిడెంట్ జరిగిన సమయంలో గోల్డెన్ అవర్ లో అబ్దుల్లా అనే వ్యక్తి తనకు సహాయాన్ని అందించి ఆసుపత్రికి తీసుకెళ్లడం వలన తన ప్రాణాలు దక్కాయంటూ తన సహాయాన్ని కేవలం కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేనని , ఆ వ్యక్తికి సాయిధరమ్ తేజ్ ప్రత్యేకంగా వెళ్లి కలిసి తన ఫోన్ నెంబర్ ఇచ్చి జీవితంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా ,ఎలాంటి సందర్భంలోనైనా సరే నేనున్నానంటూ! భరోసా ఇచ్చాడు అని వార్తలు ఇటీవల తెగ ప్రచారం చేస్తున్నారు..అలాగే అప్పట్లో అబ్దుల్లా సాయిధర్మ తేజను కాపాడడంతో పవన్ కళ్యాణ్ ఇంకా మెగా కుటుంబ సభ్యులు తనకు ఎక్కువ మొత్తంలోనే డబ్బులు ఇచ్చారంటూ ప్రచారం జరిగింది.

కానీ అసలు ఈ వార్తలేవి నిజం కాదంటూ అబ్దుల్లా(abdullah) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు . సాయిధరమ్ తేజ్(saidharam teja) రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే గుర్తించి తీసుకెళ్లిన అబ్దుల్ ఫర్హాన్(abdullah farhan) కి ఈ తప్పుడు ప్రచారం వల్ల ఉన్న ఉద్యోగం కూడా పోయిందంటూ వాపోయాడు..యాక్సిడెంట్ తర్వాత మెగా ఫ్యామిలీ ఎలాంటి బహుమతి ఇవ్వలేదని ఎవరు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని తను ఎంత చెబుతున్నా కూడా నమ్మకుండా వచ్చిన పుకారులతో తన ఉద్యోగం చేసే చోట,తన బంధువుల్లో ఇంకేం డబ్బు ఇచ్చారంటకదా!అంటూ వేధిస్తూ ఉంటడంతో ప్రస్తుతానికి తనకు ఉన్న జాబ్ ని వదులుకున్నానని అబ్దుల్లా ఫర్హాన్ చెప్పాడు..

ఇటీవల సాయిధరమ్ తేజ్ అబ్దుల్లాని abdullahకలిసి తన ఫోన్ నెంబర్ ఇచ్చిన వార్తలో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు అబ్దుల్లా. అయితే సాయిధరమ్ తేజ్(saidharam teja) తనని కలవడం, ఫోన్ నెంబర్ ఇవ్వడం, సహాయం చేస్తానని చెప్పడం ఇవన్నీ ఫేక్ వార్తలు ... ఈ ఫేక్ వార్తలు వల్ల ఇటు పనిచేసే చోట అటు బంధువుల్లో కూడా అవమానాలు ఎదుర్కొన్నానని ప్రస్తుతం ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నానని . ఇప్పటికైనా ఈ అసత్య ప్రచారాలు ఆపేయండి !అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు అబ్దుల్లా ఫరహాన్.

Updated On 27 April 2023 2:52 AM GMT
rj sanju

rj sanju

Next Story