తెలుగు యూ ట్యూబర్‌(Youtuber), బిగ్‌బాస్‌ 5వ(Bigg Boss 5) ఎడిషన్‌ రన్నరప్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ను(Shanmukh Jaswanth) హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసు విషయంలో షణ్ముఖ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ గంజాయి(Weed) తీసుకుంటూ షణ్ముఖ్‌ కనిపించాడు.వెంటనే అతడిని డ్రగ్‌ కేసులో అరెస్ట్‌ చేశారు.

తెలుగు యూ ట్యూబర్‌(Youtuber), బిగ్‌బాస్‌ 5వ(Bigg Boss 5) ఎడిషన్‌ రన్నరప్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ను(Shanmukh Jaswanth) హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసు విషయంలో షణ్ముఖ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ గంజాయి(Weed) తీసుకుంటూ షణ్ముఖ్‌ కనిపించాడు.వెంటనే అతడిని డ్రగ్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ కోసం పోలీసులు అక్కడికి వెళ్లారు. మౌనిక అనే యువతిని మోసం చేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సంపత్‌(Sampath). దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నిమిత్తం సంపత్‌ వినయ్‌ను ప్రశ్నించడానికి పోలీసులు షణ్ముఖ్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్‌.షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. ఇక షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యి విడుదలయ్యాడు.

Updated On 22 Feb 2024 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story