☰
✕
విమాన ప్రమాదంలో(Flight Crash) హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్(Christian Oliver) ప్రాణాలు కోల్పోయారు. అమెరికా(America) నుంచి సెయింట్ లూసియాకు ప్రయాణిస్తుండగా..
x
విమాన ప్రమాదంలో(Flight Crash) హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్(Christian Oliver) ప్రాణాలు కోల్పోయారు. అమెరికా(America) నుంచి సెయింట్ లూసియాకు ప్రయాణిస్తుండగా.. పెటిట్ నివిస్ ఐలాండ్ వద్ద వారి విమానం కరీబియన్ సముద్రంలో(Carbian Sea) కుప్పకూలింది. ఈ ఘటనలో నటుడితో పాటు కుమార్తెలు మదిత(10), అన్నిక్(12) కూడా ప్రాణాలు విడిచారు. ఇండియానా జోన్స్లో వాయిస్ ఓవర్, త్రీ మస్కీటర్స్, స్పీడ్ రేసర్ చిత్రాలు, కోబ్రా 11 సిరీస్లోని పాత్రలతో ఆయన గుర్తింపు పొందారు.
Ehatv
Next Story