✕
Ruhani Sharma : గ్రీన్ కలర్ జాకెట్‌తో హీటెక్కిస్తోన్న 'డర్టీ హరి' భామ.. !
By EhatvPublished on 2 May 2023 1:37 AM GMT
రుహానీ శర్మ (Ruhani Sharma) ఈ భామ తెలుగు ఆడియన్స్‌కి కాస్త తక్కువగానే తెలుసు. 2018లో చి.ల.సౌ (Chi.La.Sow) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. తాజా ఈ భామ స్కిన్ షో చేసేందుకు సిద్దమైంది. ఈ బ్యూటీ ఫొటోలకు ఆడియన్స్ అవాక్కవుతున్నారు. లేటెస్ట్గా బ్లాస్టింగ్ ఫొటోలను సోషల్ మీడియాలను ఈ బ్యూటీ ఊపేస్తుంది.

x
Ruhani Sharma
-
- రుహానీ శర్మ (Ruhani Sharma) ఈ భామ తెలుగు ఆడియన్స్‌కి కాస్త తక్కువగానే తెలుసు. 2018లో చి.ల.సౌ (Chi.La.Sow) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. అంతకంటే ముందు తమిళ్లో కడైసి బెంచ్ కార్తీ (Kadaisi Bench Karthi) అనే సినిమా చేసింది. చి.ల.సౌలో అక్కినేని ఫ్యామిలీ సుశాంత్ సరసన నటించి.. అందం, అభినయంతో మంచి ఇంప్రెసన్ కొట్టేసింది. ఆ ఒక్క సినిమాతో తెలుగు వాళ్ల మనసులు దోచేసింది ఈ అమ్మడు.
-
- ఆ తర్వాత కమల (Kamala) అనే మలయాళం సినిమా చేసి.. మళ్లీ తెలుగులో హిట్: ఫస్ట్ కేస్ (HIT:The First Case)లో చిత్రంలో నేహా క్యారెక్టర్ ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ఆ వెంటనే డర్టీ హరి (Dirty Hari) చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎంఎస్ రాజు (M.S.Raju) దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో గ్లామర్ చూపించింది రుహానీ శర్మ (Ruhani Sharma).
-
- అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) లీడ్ రోల్లో వచ్చిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలో ఈ బ్యూటీ ఫీమేల్ లీడ్‌గా నటించింది. సినిమాల సెలెక్షన్స్‌లో కాస్త అటు ఇటూ అయినా కూడా గ్లామర్ షో ఫొటోషూట్లు మాత్రం అదరగొట్టేస్తోంది ఈ భామ. తాజా ఈ భామ స్కిన్ షో చేసేందుకు సిద్దమైంది. ఈ బ్యూటీ ఫొటోలకు ఆడియన్స్ అవాక్కవుతున్నారు. లేటెస్ట్గా బ్లాస్టింగ్ ఫొటోలను సోషల్ మీడియాలను ఈ బ్యూటీ ఊపేస్తుంది.
-
- గ్రీన్ కలర్ జాకెట్ టోన్ జీన్స్‌తో అందాలను చూపిస్తూ.. ఈ భామ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలే సమ్మర్ సీజన్లో వేడి అదిరిపోతుంటే.. రుహానీ శర్మ (Ruhani Sharma) గ్లామర్‌కు తట్టుకోలేకపోతున్నామంటున్నా ఆమె ఫ్యాన్స్‌తోపాటు ఆడియన్స్. 1994 సెప్టెంబర్ 18న పుట్టిన ఈ భామ ప్రాణేశ్వర్ శర్మ దంపతులకు జన్మించింది. రుహానీ శర్మ హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో పుట్టింది.
-
- 2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన రుహానీ.. తొలిసారిగా పంజాబీ పాట అయిన 'కూడి తు పటాకా' తో పరిచయం అయింది. ఆ తర్వాత తమిళ సినిమాతో తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ వెంటనే తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయింది ఈ బ్యూటీ.
-
- ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో హర్ చాప్టర్ 1 (HER Chapter 1) అనే చిత్రం చేస్తోంది. అటు బాలీవుడ్ లోనూ ఆగ్రా (Agra) అనే చిత్రంతో డెబ్యూగా ఎంట్రీ ఇస్తోంది ఈ వసుధ. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీకి 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story