‘దబాంగ్3’, ‘మేజర్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి ఎం మంజ్రేకర్. అయితే ఈ భామ ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ హీరో రామ్ పోతినేని సరసన నటించనుంది. ఓ ధనిక కుటుంబంలో పుట్టి బాగా చదువుకుని.. కుటుంబ కలహాల్లో చిక్కుకున్న అమ్మాయి క్యారెక్టర్‏లో ఈ భామ కనిపించనుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఆ మూవీ ఎక్సీ‏పీరియన్స్ గురించి మాట్లాడుతూ.. నేను చేస్తున్న పాత్ర కష్టంతో కూడిన జర్నీలా ఉందని, ఇలాంటివి ఆర్టిస్టుకు ఎప్పుడు సవాల్‏లా ఉంటుందని చెప్పింది. ఈ చిత్రంలో తనకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్‏కి, కో ఆర్టిస్టులకు కృతజ్ఞతలు తెలుపుకుంది ఈ భామ.

ఇక ఈ భామ 2019లో సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్3’ చిత్రంలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ తర్వాత మేజర్ చిత్రంతో మేజర్ సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైంది. ఇదిలా ఉంటే సాయితేజ్ హీరోగా ‘కుచ్ ఖట్టా హో జాయే’అనే మరో సినిమా తెరకెక్కుతోంది. ‘జాయే’లో లాహోర్ హిట్ మేకర్ గురు రాంధవాతోనూ స్క్రీన్ షేర్ చేసుకోనుంది ఈ బ్యూటీ

Updated On 9 March 2023 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story