✕
Pragya Jaiswal : హాట్‌హాట్ అందాల విందు.. ఇన్నర్‌వేర్ చూపిస్తున్న బాలయ్య బాబు భామ.. !
By EhatvPublished on 23 May 2023 12:40 AM GMT
గ్యా జైస్వాల్ (Pragya Jaiswal) రోజురోజుకు గ్లామర్ డోసుతో రెచ్చిపోతుంది. తన గ్లామర్‌తో ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచుకుంటూపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ హాట్ ఫొటోషూట్లకు సోషల్ మీడియాలో మొత్తం షేక్ అవుతోంది.

x
Pragya Jaiswal
-
- ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) రోజురోజుకు గ్లామర్ డోసుతో రెచ్చిపోతుంది. తన గ్లామర్‌తో ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచుకుంటూపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ హాట్ ఫొటోషూట్లకు సోషల్ మీడియాలో మొత్తం షేక్ అవుతోంది. నెట్టింట్లో ఆమె చేసే రచ్చ మామూలుగా లేదు. ఆమె అందాలను చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా యూత్ గుండెల్లో మంటలు రేపుతోంది ఈ బాలయ్య భామ.
-
- అసలే ఎండలు మండుతుున్నాయి.. దానికి తోడు ఈ బ్యూటీ ఇలా వేడి పెంచుతుండటంతో మా పరిస్థితి ఏంటని అంటున్నారు అభిమానులు. ఈ హీట్‌కు పొగలు కక్కుతున్నారుమంటున్నారు ఇంకొందరు. సొగసుల వేడి తట్టుకోలేక కుర్రాళ్లు సలసలా కాగిపోతున్నారు.
-
- రకరకాల యాంగిల్స్‌లో టాలెంట్ చూపిస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలకు ఫ్యాన్స్ మెల్ట్ అవుతున్నారు. ఫ్యాంట్ జిప్ తీసి లోపల ఇన్నర్ వేర్ కూడా కనిపించేలా కెమెరాలకు ఫొజులిచ్చింది ఈ అఖండ భామ. ఈ ఫొటోల్లో తన సున్నితమైన నడుము, నాభి అందాలను చూసి తట్టుకోలేకపోతున్నారు యూత్.
-
- బాబోయ్ ఇంత హాట్ నెస్ ఏంటిరా బాబు అంటూ.. తట్టుకోవడం మావల్లకాదంటున్నారు కుర్రాళ్లు.. సినిమాల్లో ఎలాగో స్టార్ డమ్ లేదు.. ఇక సోషల్ మీడియాలోనైనా స్టార్ డమ్ సాధించుకోవడంతో ప్రగ్యా జైస్వాల్ ముందున్నట్టు తెలుస్తోంది. అఖండ (Akhanda) సినిమా తర్వాత ఈమె కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా లేదు. యంగ్ స్టార్స్ సరసన చేయాల్సిన ఈ హాట్ బ్యూటీ.. సీనియర్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తోంది.
-
- కంచె (Kanche) సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.. సినిమాల అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు గేట్లు తెరిచేసింది. రీసెంట్గా రిలీజ్ చేసిన ఫొటోలకు ఫ్యాన్స్ హాట్‌హాట్‌గా కమెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ సన్ ఆఫ్ ఇండియా (Son of India) చిత్రం తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ముద్దుగుమ్మకు 2.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story