హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) తన కొడుకు నీల్ కీచ్లు( neil kitchlu)ఫస్ట్ బర్త్డే సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ ని సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ 19, 2022న కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు నిచ్చింది . ఇప్పుడు తన కొడుకు మొదటి పుట్టినరోజు కావడంతో ఆనందంతో పుట్టినరోజు విషెస్ తెలియజేసారు కాజల్ దంపతులు .. బర్త్డే సందర్భంగా కొన్ని ఫోటోలను కాజల్ షేర్ చేయటం జరిగింది .

అక్టోబర్ 30, 2020న గ్రాండ్ వెడ్డింగ్‌లో పెళ్లి చేసుకున్నారు కాజల్ అగర్వాల్ ఇంకా గౌతమ్ కీచ్లు(Goutham Kitchulu) . తన కొడుకుతో గడిపిన ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఫ్యామిలీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది కాజల్ . తాజాగా తన కొడుకు మొదటి బర్త్డే ఫొటోస్ షేర్ చేయటం తో ఫాన్స్ బర్త్డే బాయ్ కి విషెస్ తెలియజేస్తున్నారు . ఫాన్స్ తో పాటు కొంత మంది సినీ సెలబ్రిటీస్ లక్ష్మి మంచు(Lakshmi Manchu),రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth singh) ,అలాగే బాలీవుడ్ ,టాలీవుడ్,కోలీవుడ్ సినీ ప్రముఖులు నీల్ కి విషెస్ చెప్పడం జరిగింది .

కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేసుకున్నారు , అక్కడ నీల్ కిచ్లు ఒక చిన్న పెట్టెలో అందంగా కూర్చున్నట్లు చూడచ్చు. "1"వ నెంబర్ ఉన్న పెద్ద బెలూన్‌ని మనం బాబు పైన వేలాడటం ఇక్కడ మనకు కనిపిస్తుంది . చిన్నబాబు పసుపు బట్టల్లో ఎంతో ముద్దుగా కనిపిస్తున్నాడు . కాజల్ ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది, And just like that our sunshine boy is (the big) 1 !!!! @neil_kitchlu ఆమె తన భర్త గౌతమ్ కిచ్లూని కూడా పోస్ట్‌లో ట్యాగ్ చేసింది.

కాజల్ తల్లి అయిన తరువాత కొన్ని రోజులు ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన తిరిగి వరుస సినిమాలతో , ఫోటో షూట్ తో బిజీ అయ్యింది . కాజల్ చివరిగా తమిళంలో నటించిన ఘోస్తీ చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కమల్ హాసన్‌తో ఆమె మొదటి చిత్రం భారతీయుడు 2 (Bharatiyudu 2) లో కాజల్ నటిస్తుంది .. బిగ్గీ 1996 క్లాసిక్ ఇండియన్/హిందుస్తానీకి సీక్వెల్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer)లో కూడా కాజల్ నటిస్తుంది .

తెలుగులో అనిల్ రావిపూడి (anil Ravipudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌బికె 108(NBK108)లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)సరసన కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల(Sree Leela) కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాజల్ బాలీవుడ్ (Bollywood)సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం . .

Updated On 20 April 2023 1:06 AM GMT
rj sanju

rj sanju

Next Story