తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) కి సంబంధించిన ఓ వీడియో(Video) ప్రస్తుతం నెట్టింట వైరల్(Viral) అంవుతోంది. 46 ఏళ్ళు వచ్చిన పెళ్ళి చేసుకోలేదు.. రెండు సార్లు పెళ్ళి(Marriage) క్యాన్సిల్ అయ్యింది. ఇక విశాల్ పెళ్ళి ఎప్పుడు అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎక్కడికిి వెళ్ళినా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ఈక్రమంలో విశాలో ఓ అమ్మాయితో కనిపించాడు. అది కూడా ఇండియాలో కాదు.. ఫారెన్ లో ..సీక్రేట్ గా .. అమ్మాయితో కలిసి వీధుల్లో షికార్లు చేస్తున్నాడు.

తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) కి సంబంధించిన ఓ వీడియో(Video) ప్రస్తుతం నెట్టింట వైరల్(Viral) అంవుతోంది. 46 ఏళ్ళు వచ్చిన పెళ్ళి చేసుకోలేదు.. రెండు సార్లు పెళ్ళి(Marriage) క్యాన్సిల్ అయ్యింది. ఇక విశాల్ పెళ్ళి ఎప్పుడు అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎక్కడికిి వెళ్ళినా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ఈక్రమంలో విశాలో ఓ అమ్మాయితో కనిపించాడు. అది కూడా ఇండియాలో కాదు.. ఫారెన్ లో ..సీక్రేట్ గా .. అమ్మాయితో కలిసి వీధుల్లో షికార్లు చేస్తున్నాడు. ప్రస్తుతం విశాల్ న్యూయార్క్ సిటీలో(New York City) ఉన్నాడు. షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళాడు. ఈక్రమంలో అక్కడ వీధుల్లో ఎవరో అమ్మాయితో విశాల్ చక్కర్లు కొడుతూ కనిపించారు. తనని వీడియో తీస్తున్నారని గమనించిన విశాల్ వెంటనే తన మొహాన్నిజర్కిన్ తో దాచుకున్నారు.

ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరు సోషల్ మీడియా(Social Media) జనాలు ఇదంతా పబ్లిసిటీ కోసమే.. ఆయనఅలా దొరికిపోయే వ్యక్తి అయితే ఎప్పుడో ఈ విషయం తెలిసేది.. ఇదంతా ఏదైన సినిమా ప్రమోషన్(Movie Promotion) కోసం చేస్తున్నాడేమో అని అంటున్నారు నెటిజెన్స్.. ఇక మరికొంత మందిమాత్రం ఆ అమ్మాయి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది ప్రమోషన్ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. విశాల్ తన సినిమా షూటింగ్ కోసమే న్యూయార్క్ వెళ్లారని చెబుతున్నారు.

విశాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మార్క్ ఆంటోనీ అనే టైం ట్రావెల్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న విశాల్ ప్రస్తుతం రత్నం, డిటెక్టివ్2 సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఈ అమ్మాయి విషయంలో నిజా నిజాలు ఏంటీ అనేది విశాల్ స్పందిస్తే కాని తెలియదు. ప్రస్తుతం విశాల్ హరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో పూజ, పొగరు రెండు సూపర్ హిట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి రత్నంతో హ్యాట్రిక్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated On 27 Dec 2023 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story