ఈమధ్య సెలబ్రిటీల సోషల్ మీడియా(Social Media) ఖాతాలకు రక్షణ లేకుండా పోతోంది. చాలా మంది స్టార్స్ కు సబంధించిన అకౌంట్లు హ్యాక్ చేసి.. వల్గర్ పోస్ట్ లు పెట్టడం కామన్ అయిపోయింది. ఎంత పెద్ద స్టార్ అయినా.. ఈ ఇబ్బంది తప్పడంలేదు.
ఈమధ్య సెలబ్రిటీల సోషల్ మీడియా(Social Media) ఖాతాలకు రక్షణ లేకుండా పోతోంది. చాలా మంది స్టార్స్ కు సబంధించిన అకౌంట్లు హ్యాక్ చేసి.. వల్గర్ పోస్ట్ లు పెట్టడం కామన్ అయిపోయింది. ఎంత పెద్ద స్టార్ అయినా.. ఈ ఇబ్బంది తప్పడంలేదు. తాజాగా యూనివర్సల్ స్టార్ ప్రభాస్(Prabhas) కుసబంధించినఇన్ స్ట్రా అకౌంట్ కు డా ఇదే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ కాస్త డిఫరెంట్ గా జరిగింది.
అసలు ఈ మద్యే కొత్తగా సోషల్ మీడియాలో కి ఎంటర్ అయ్యాడు ప్రభాస్. ఆయన ఆ అకౌంట్ ను గట్టిగా వాడింది కూడా లేదు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే మాత్రమే అందులో పోస్ట్ చేస్తాడు. అటువంటిది ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్(Instagram Account) కనిపించడం లేదు..? రాత్రికి రాత్రే ఇది కనిపించకుండా పోయింది. దీంతో అభిమానులు, పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. ఏదైనా హ్యాకింగ్ దాడికి గురైందా..? లేక ప్రభాస్ తనంతట తానే డీయాక్టివేట్ చేశాడా? అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయిన విషయం ఇప్పుడు పెద్ద విషయంగా మారింది.
ఒక్క ప్రభాస్ అనే కాకుండా, మరికొందరి సెలబ్రిటీల ఇన్ స్టా గ్రామ్ ఖాతాలు సైతం కనిపించకుండా పోయిన విషయం వెలుగు చూసింది. దీంతో ఇన్ స్టా గ్రామ్ లో గోప్యత, భద్రతకు భరోసా లేదంటూ కొందరు యూజర్లు ప్రచారం మొదలు పెట్టేశారు. ప్రభాస్ చాలా రిజర్వ్ డ్. బయట మీడియాతో మాట్లాడడం చాలా అరుదు. అదే విధంగా సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన పరిమితంగానే కనిపిస్తుంటారు. ప్రధానంగా గోప్యతను కోరుకోవడాన్ని గమనించొచ్చు