ఎంతైనా ప్రభాస్‌ది(Prabhas) దొడ్డ మనసు.

ఎంతైనా ప్రభాస్‌ది(Prabhas) దొడ్డ మనసు. కష్టాల్లో ఎవరైనా ఉన్నారు అంటే చలించిపోతారు. చేతనైనా సాయం చేస్తారు. అలాంటి సమయాల్లో ఆయన చేతికి ఎముక ఉండదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ సాయం చేయడానికి ముందుకు వచ్చే ప్రభాస్ వరదల్లో చిక్కుకున్న రెండు తెలుగు రాష్ట్రాలకు(Telugu states) భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు 1 కోటి రూపాయలు, తెలంగాణకు 1 కోటి రూపాయల చొప్పున మొత్తం 5 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించారు. అక్కడితో చేతులు దులుపుకోలేదు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు భోజనంతోపాటు మంచినీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభాస్‌ను ఎంత పొగిడినా తక్కువే!

Updated On 4 Sep 2024 7:12 AM GMT
Eha Tv

Eha Tv

Next Story