Hero Nithin : హీరో నితిన్ ఓటు హక్కు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Election) పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల(polling stations) దగ్గర క్యూలు కట్టారు. సాయంత్రం అయిదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

Hero Nithin
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Election) పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల(polling stations) దగ్గర క్యూలు కట్టారు. సాయంత్రం అయిదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాలలో సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగనున్నది.హైదరాబాద్‌లో(Hyderabad) మాత్రం ఎప్పటిలాగే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం సినీ ప్రముఖులలో(Movie Celebrities) చాలా మంది ఓటు హక్కును వినియోగంచుకున్నారు. రాజకీయ ప్రముఖులంతా ఇప్పటికే ఓటు వేశారు. కొన్ని చోట్ల చెదురుముదురు సంఘటలు జరిగినా ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. హీరో నితిన్(Nithin) కూడా ఆయన ఓటు హక్కు వాడుకున్నారు
