ఒకేసారి వరుసగా పెళ్ళిళ్లు చేసుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో... రెండేళ్ళ గ్యాప్ లో.. శర్వానంద్(Sharwanand), నిఖిల్(Nikhil), నితిన్(Nithin), లాంటి యంగ్ స్టార్స్ ఓ ఇంటివారు అయ్యారు. ఇక తాజా గా యంగ్ హీరోలు వరుసగా గుడ్ న్యూస్ లు చెపుతున్నారు.

ఒకేసారి వరుసగా పెళ్ళిళ్లు చేసుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో... రెండేళ్ళ గ్యాప్ లో.. శర్వానంద్(Sharwanand), నిఖిల్(Nikhil), నితిన్(Nithin), లాంటి యంగ్ స్టార్స్ ఓ ఇంటివారు అయ్యారు. ఇక తాజా గా యంగ్ హీరోలు వరుసగా గుడ్ న్యూస్ లు చెపుతున్నారు.

ఏడాది రెండేళ్ళ గ్యాప్ లో పెళ్లిల్లు చేసుకున్నారుయంగ్ టాలీవుడ్ హీరోలు. నిఖిల్, నితిన్, శర్వానంద్, వరుణ్ తేజ్(Varun Tej) ఇలా వరుసగా యంగ్ స్టార్స్ పెళ్ళిళ్లు అయ్యాయి. ఇక తాజాగా ఒకరితరువాత మరొకరు గుడ్ న్యూస్ లు చెపుతున్నారు. రీసెంట్ గా శర్వానంద్.. భార్య ప్రగ్నెంట్(Pregnant) అనే న్యూస్ వైరల్ అవ్వగా.. తాజాగా మరో యంగ్ హీరో నిఖిల్ కూడా తండ్రి కాబోతున్నాడని తెలుస్తోంది. నిఖిల్ భార్య పల్లవి(Pallavi) గర్భవతి అంటూ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై నిఖిల్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

నిఖిల్ ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. 2020 లో ఆయన పెళ్ళి పల్లవి తో జరిగింది. అయితే పల్లవి ఒక డాక్టర్. వీరిద్దరి ప్రేమ ఎక్కడ చిగురించిందో తెలియదు కాని.. 2020లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నటైమ్ లో.. దగ్గరి బంధువు ల మధ్య.. సింపుల్ గా నిఖిల్ వివాహం జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమధ్య ఈ ఇద్దరు జంట విడిపోబోతున్నారు అన్న రూమర్ కూడా గట్టిగా వైరల్ అయ్యింది. కొంత కాలం ఈ వార్తలు వచ్చి ఆగిపోుయాయి.. అయితే ఈ విషయంలో .. ఆ వార్తల్లో నిజం లేదని ఇద్దరూ ఖండించారు.

ఇక ఇఫ్పుడు ఇద్దరు తల్లీ తండ్రులు(Parents) కాబోతున్నరంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం 'స్వయంభు' సినిమాలో నటిస్నున్నాడు నిఖిల్. ఈమూవీ షూటింగ్ లో నిఖిల్ బిజీగా ఉన్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం కత్తిసాము వంటి యుద్ధ విద్యల్లో కూడా నిఖిల్ శిక్షణ పొందాడు. పాన్ ఇండియా మూవీగా స్యయంభు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.

Updated On 13 Nov 2023 7:55 AM GMT
Ehatv

Ehatv

Next Story