ఎప్పటికప్పుడు తన నటనలో.. సినిమా విషయంలో బెటర్మెంట్ చెక్ చేసుకుంటూ.. క్వాలిటీ కోసం కి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఆయన నుంచి వచ్చిన 'కార్తికేయ 2' పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ను చూసింది. నిఖిల్ కెరియర్లోనే 100 కోట్లను కొల్లగొట్టిన సినిమాగా ఇది నిలిచింది. దాంతో నిఖిల్ జోరు పెరిగింది.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడునిఖిల్. రెండు సీక్వెల్ సినిమాలే అవ్వడం విశేషం.

బిజీ బిజీగా మారిపోయాడు యంగ్ హీరో నిఖిల్. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరో. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. షూటింగ్స్ తో తీరికలేకుండా మారిపోయాడు.

కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియాను ఆకర్షించాడు హీరో నిఖిల్. బాలీవుడ్ నుంచి అవార్డ్ కూడా తీసుకున్నాడు. ఇక అదే ఉత్సాహంతో తన నెక్ట్స్ సినిమాలు షూటింగ్స్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. సక్సెస్ మీద సక్సెస్ కోట్టి ఇండస్ట్రీకిషాకులివ్వాలి అని చూస్తున్నాడు. సినిమాల విషయంలో... చాలా డెడికేటెడ్ గా ఉంటాడు నిఖిల్. నిఖిల్ ఒక ప్రాజెక్టును ఒప్పుకుంటే అప్పటి నుంచి ఆ నిర్మాతలతో .. దర్శకులతో ట్రావెల్ చేస్తూనే ఉంటాడు.

ఎప్పటికప్పుడు తన నటనలో.. సినిమా విషయంలో బెటర్మెంట్ చెక్ చేసుకుంటూ.. క్వాలిటీ కోసం కి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఆయన నుంచి వచ్చిన 'కార్తికేయ 2' పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ను చూసింది. నిఖిల్ కెరియర్లోనే 100 కోట్లను కొల్లగొట్టిన సినిమాగా ఇది నిలిచింది. దాంతో నిఖిల్ జోరు పెరిగింది.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడునిఖిల్. రెండు సీక్వెల్ సినిమాలే అవ్వడం విశేషం,

ఈక్రమంలో నిఖిల్ స్వామి రారా 2 చేయాలని రెడీగా ఉన్నాడు దర్శకుడు సుధీర్ వర్మ ఉన్నాడు. స్వామి రారా ఫస్ట్ మూవీత నిఖిల్ కు మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాకి అప్పట్లో యూత్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మరో వైపు రీసెంట్ గా నిఖిల్ కి కార్తికేయ 2తో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ చేయడానికి దర్శకులు రెడీగా ఉన్నారు. నిఖిల్ క్రేజ్ ను వాడుకుని.. సుధీర్ వర్మ..స్వామి రారా 2 చేయాలని చూస్తున్నాడు. అటు . కార్తికేయా 3 కూడా పట్టాలెక్కించాలని ఆలోచనలో ఉన్నాడు నిఖిల్. దాంతో ప్రస్తుతం స్టోరీ డిస్కర్షన్స్ నడుస్తున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే 'కార్తికేయ 3' చేయడానికి దర్శకుడు చందూ మొండేటి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన కథపైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను నిర్మించాడని సిద్ధమవుతున్నారు. ఇప్పుడు నిఖిల్ చేస్తున్న సినిమాలు కాకుండా, మరో రెండు పెద్ద ప్రాజెక్టులే లైన్లో ఉన్నాయి. మరి వాటిని వన్ బై వన్ ఎలా కంప్లీట్ చేస్తాడు..? వాటిలో నిఖిల్ ఇమేజ్ పెంచే సినిమాలు ఏవీ అనేది చూడాలి.

Updated On 29 March 2023 7:59 AM GMT
Ehatv

Ehatv

Next Story