మనం ఫోన్‌ పేలో ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు అక్కడున్న చిన్న స్పీకర్‌లో రీసీవ్డ్‌ సోమచ్‌ రూపీస్‌ అంటూ వాయిస్‌ వినిపిస్తుంది. మనం ఓ ఫార్టీ రూపీస్‌ పంపించామనుకోండి.. రిసీవ్డ్‌ ఫార్టీ రూపీస్‌ అని వాయిస్‌ వినిపిస్తుందన్నమాట! ఇప్పుడీ టాపిక్‌ ఎందుకంటే మనం తర్వలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh babu) వాయిస్‌ను ఇక్కడ వినబోతున్నాం.

మనం ఫోన్‌ పేలో ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు అక్కడున్న చిన్న స్పీకర్‌లో రీసీవ్డ్‌ సోమచ్‌ రూపీస్‌ అంటూ వాయిస్‌ వినిపిస్తుంది. మనం ఓ ఫార్టీ రూపీస్‌ పంపించామనుకోండి.. రిసీవ్డ్‌ ఫార్టీ రూపీస్‌ అని వాయిస్‌ వినిపిస్తుందన్నమాట! ఇప్పుడీ టాపిక్‌ ఎందుకంటే మనం తర్వలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh babu) వాయిస్‌ను ఇక్కడ వినబోతున్నాం. బ్రాండింగ్‌లో మహేశ్‌ లెవలే వేరు కదా! అందుకే కంపెనీలన్నీ ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఫోన్‌ పే(Phone Pay) వచ్చింది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) వాయిస్‌ వినిపిస్తూ ఉంది.తెలుగులో మహేశ్‌బాబు వాయిస్‌ను వాడాలని ఫోన్‌ పే ప్లాన్‌ చేసింది. త్వరలో అమలు కూడా కాబోతున్నది. ఇందుకోసం మహేశ్‌బాబుకు ఇచ్చిన రెమ్యూనిరేషన్‌ ఎంతో తెలుసా. అక్షరాల అయిదు కోట్ల రూపాయలు. నిజానికి ఈ ఒప్పందం చాన్నాళ్ల కిందటది! ఇప్పుడు మహేశ్‌బాబు క్రేజ్‌ బాగా పెరిగింది కదా! ఆ రేంజ్‌లోనే పారితోషికం కూడా ఉండవచ్చు.

Updated On 22 Feb 2024 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story