తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంలో కోలీవుడ్‌ హీరో కార్తీ

తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంలో కోలీవుడ్‌ హీరో కార్తీని(Karthi) కూడా లాగేసిన పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) లడ్డూను అపహాస్యం చేయకూడదని ఆయనను హెచ్చరించిన విషయం తెలిసిందే. లడ్డూ సెన్సిటీవ్‌ ఇష్యూ అన్న కార్తీని ఇంకోసారి అలా అనకూడదని పవన్‌ చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే కార్తీ రియాక్టరయ్యారు. పవన్‌ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడిని అని, సంస్కృతీ సంప్రదాయాలను పాటించేవాడినని కార్తీ అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

Eha Tv

Eha Tv

Next Story