✕
అల్లు అర్జున్(Allu arjun) ఫ్యాన్స్‌కు పుష్ప(Pushpa) సినిమా యూనిట్ షాక్ ఇచ్చింది

x
అల్లు అర్జున్(Allu arjun) ఫ్యాన్స్‌కు పుష్ప(Pushpa) సినిమా యూనిట్ షాక్ ఇచ్చింది.
మరోసారి పుష్ప2 విడుదలను వాయిదా(Postpone) వేశారు.
ఈ సినిమాను తొలుత డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే తాజాగా పుష్ప 2ను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాపోతే ఇది అభిమానులు పెద్దగా కంగారుపడాల్సిన పనిలేదు.
డిసెంబర్ 6కు అంటే తొలుత ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా విడుదల కానున్నట్లు సమాచారం.

Eha Tv
Next Story