RRR సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్, ఆ తర్వాత వరుస సినిమాలు, మంచి జోష్‏తో దూసుకుపోతున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పైవెర్స్ ఫిల్మ్ '2లో ఓ ప్రధాన పాత్రతో ల్యాండ్ అవుతున్నాడు. దాని తర్వాత ప్రపంచంలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డైరెక్టర్స్ చూపంతా ఎన్టీఆర్ పైనే ఉంది.

RRR సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్, ఆ తర్వాత వరుస సినిమాలు, మంచి జోష్‏తో దూసుకుపోతున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పైవెర్స్ ఫిల్మ్ '2లో ఓ ప్రధాన పాత్రతో ల్యాండ్ అవుతున్నాడు. దాని తర్వాత ప్రపంచంలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డైరెక్టర్స్ చూపంతా ఎన్టీఆర్ పైనే ఉంది. తాజాగా గార్డియన్స్ ఆఫ్ గెలక్సీ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'RRR'లో ఎన్టీఆర్‏ను చూసి ఎంజాయ్ చేశారు. ఎన్టీఆర్ కేజ్‏లో నుంచి పులులతో ఎంటర్ అయ్యే సీన్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను అన్నారు. అతనితో కలిసి పనిచేయడానికి ఏదో ఒక రోజు వస్తుందని అనుకుంటున్నానని డైరెక్టర్ జేమ్స్ గన్ (James Gunn) అన్నారు.

అంతకంటే ముందు 'RRR'సినిమాలో ఉన్న ఆ మంచి యాక్టర్ ఎవరు ? అతని పేరేంటి ? 'RRR'లాయర్ వచ్చిన ఒ మంచి సినిమా.. పులులతో కేజ్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరు ? ఆ వ్యక్తితో పని చేయాలని కోరుకుంటున్నానని.. అద్భుతంగా చేశాడని జేమ్స్ గన్ పొగిడారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ (Koratala shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్30 సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్‏గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తొందర్లోనే ఈ చిత్రం మనముందుకు రానుంది.

Updated On 26 April 2023 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story