సినీ హీరో, ఎన్టీఆర్(NTR) వారసుడు బాలకృష్ణకు(Balakrishna) పద్మవిభూషణ్‌ను(Padma vibhushan) ప్రభుత్వం నామినేట్ చేసింది.
సినీ హీరో, ఎన్టీఆర్(NTR) వారసుడు బాలకృష్ణకు(Balakrishna) పద్మవిభూషణ్‌ను(Padma vibhushan) ప్రభుత్వం నామినేట్ చేసింది. నట సామ్రాజ్యంలో 50 ఏళ్ల ప్రస్థానం కొనసాగించిన బాలకృష్ణకు పద్మ అవార్డు ఇచ్చి సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బాలకృష్ణ పేరును పద్మవిభూషణ్‌కు నామినేట్ చేసింది. మరోవైపు హిందూపురం(Hindupuram) ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా(MLA) గెలిచి హ్యట్రిక్ కొట్టారు బాలకృష్ణ. అంతేకాదు బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పటల్ చైర్మన్‌గా కూడా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం ప్రతి యేడాది రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో 2025 యేడాదికి గాను ఏపీ నుంచి పలువురు పేర్లతో పాటు బాలకృష్ణ పేరును కూడా పద్మ అవార్డుకు ప్రభుత్వం నామినేట్ చేసి కేంద్రానికి పంపించింది.
Governement Nominated Hero Hero Balakrishna for Padma Vibhushan Award for his 50 years career in film industry