✕
Allu Aravind About Virupaksha Movie : విరూపాక్ష సూపర్ హిట్.. అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెన్స్
By EhatvPublished on 11 April 2023 7:16 AM GMT
సుప్రీం హీరో సాయి ధర్మ తేజ, సంయుక్త మీనన్ కాంబినేషన్లో కార్తీక్ దండు దర్శకుడిగా సుప్రసిధ్ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లేతో ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు నిర్మించిన విరూపాక్ష ఈ నెల 21వ తేదీన పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పాత్రల పరిచయమనే ఒక వినూత్నకార్యక్రమం ద్వారా నిర్మాత బాపినీడు చాఆ విలక్షణమైన రీతిలో విరూపాక్ష

x
Allu Aravind About Virupaksha Movie
-
- సుప్రీం హీరో సాయి ధర్మ తేజ, సంయుక్త మీనన్ కాంబినేషన్లో కార్తీక్ దండు దర్శకుడిగా సుప్రసిధ్ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లేతో ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు నిర్మించిన విరూపాక్ష ఈ నెల 21వ తేదీన పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. పాత్రల పరిచయమనే ఒక వినూత్నకార్యక్రమం ద్వారా నిర్మాత బాపినీడు చాఆ విలక్షణమైన రీతిలో విరూపాక్షలో నటీనటులను చిత్రంలోని గెటప్‌ల ద్వారా మీడయికి పరిచయం చేసి, విరూపాక్ష చిత్రానికి విభన్నమైన ప్రచారం తీసుకురావడంలో పెద్ద సక్సెస్‌నే సాధించారు. కాగా, మంగళవారంనాడు ప్రసాద్ ఐ మాక్స్‌లో ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
-
- ఈ కార్యక్రమానికి తెలుగులో ఏస్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్‌రాజు హాజరై ట్రైలర్ రిలీజ్ చేసి, సాయిదర్శతేజ అబిమానులకు పండుగ చేశారు. ప్రసాద్ ఐమాక్స్‌లో హాజరైన సాయిదర్శతేజ అసంఖ్యాక అభిమానుల సమక్షంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ-‘’సాయి దర్మ తేజకి ఎంతో వయసుందో అన్నేళ్ళ జర్నీ నాకు తనతో ఉంది. (నవ్వుతూ)...అంటే సాయి పుట్టినప్పటుంచి నాకు అటాచ్మెంట్ ఉంది. సాయి ఫోన్ చేశాడు. ఏదైనా కథ ఓకే చేశావా? గీతా ఆర్ట్స్‌లో చేయడానికి అని అడిగాను. కాదు మామ మీరు ఫంక్షన్‌కి తప్పక రావాలని అన్నాడు. ముఖ్యంగా తనకి యాక్సెడెంట్ అయినప్పుడు వార్త విన్నవెంటనే పావుగంటలో ప్రమాదస్థలానికి నేను వెళ్ళాను. ఆ క్షణమే సాయి ఏ స్థితిలో ఉన్నాడు, ప్రమాదం వల్ల సాయికి ఏ మాత్రం డేమేజ్ జరిగింది అని తెలుసుకుని, ఏమంత ఇబ్బంది లేదని, సాయి నార్మల్‌గానే ఉన్నాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాను. సాయి క్రమంగా కోలుకుని, ఈ రోజున విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో కనిపించడం నాకెంతో ఆనందంగా ఉంది.
-
- విరూపాక్ష గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. అనంతరం మాట్టాడిన సాయిదర్శతేజ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి తన తొలిచిత్రం పిల్లా నీవు లేని జీవితం సినిమాని నిర్మించిన అల్లు అరవింద్, దిల్‌రాజు ఇద్దరూ వచ్చినందుకు వారిద్దరికీ కృతజ్క్షతలు తెలియజేశాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ విరూపాక్ష చిత్రాన్ని తన కుమారుడు బాపినీడు ఎంతో ఆసక్తిగా నిర్మించాడని, ఇది పూర్తిగా సాంకేతికనిపుణుల చిత్రమని, తప్పక విఉయవంతమవుతుందని చెప్పారు. ట్రలైర్ అదిరింది. కొన్ని షాట్స్ చూస్తుంటే గూస్బంప్స్ వచ్చాయి. చాలా ఎక్సైట్మెంట్ కలిగించే విధంగా ట్రైలర్ ఉండడంతో విరూపాక్ష చిత్రంపైన అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. హారర్ ధ్రిల్లర్ చిత్రాల రోజులివి. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో....విరూపాక్ష గ్యారెంటీగా హిట్ అవుందనే నమ్మకం కలుగుతోంది. ” Written By : Nagendra Kumar “

Ehatv
Next Story