కొత్త సంవత్సరం(New Year 2024) వచ్చేసింది. 2024కు వెల్కమ్‌ చెబుతూ కొత్త ఏడాది సంబరాలను ఘనంగా చేసుకున్నారు. వీకెండ్‌(Week end) వరకు ఇదే మూడ్‌లో ఉంటారనిపిస్తోంది. మరో పక్షం రోజుల్లో సంక్రాంతి(Sankranthi) పండుగ. పండుగ కానుకంగా పెద్ద సినిమాలు వస్తున్నాయి. అగ్రహీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదు కానీ ఓటీటీలో(OTT) మాత్రం ఆసక్తికరమైన సినిమాలు వస్తున్నాయి.

ఈ వారం 25 సినిమాలు రిలీజ్‌

Hai కొత్త సినిమాలు, కొత్త వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలలో స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. హాయ్‌ నాన్న, కంజూరింగ్‌ కన్నప్పన్‌, తేజస్‌, మెగ్‌ 2 వీటిలో చెప్పుకోదగ్గవి. తేజస్‌ అట్టర్‌ఫ్లాప్‌ సినిమానే అయినా ఓటీటీ ప్రేక్షకులు దాన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు
జనవరి 01 నుంచి 07 వరకు

నెట్‌ఫ్లిక్స్(Netflix)

బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 01
ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01
మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ) - జనవరి 01
యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01
డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04
హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04
సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04
ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04
కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05
గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05

హాట్‌స్టార్(Hotstar)

ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03
పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05

అమెజాన్ ప్రైమ్(Amazon Prime)

కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) - జనవరి 01
మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) - జనవరి 01
ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05
జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05
లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05

జీ5(Zee5)

తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05

బుక్ మై షో(Book my show)

నాల్ 2 (మరాఠీ సినిమా) - జనవరి 01
ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05
ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05
వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05

జియో సినిమా (Jio cinema)

మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03

సోనీ లివ్ (sony Live)

క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05

సైనా ప్లే

ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05

Updated On 1 Jan 2024 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story