ప్రముఖు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్ర భర్త.. హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనస్ పై లోదుస్తులు విసడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇంకీ ఏం జరిగిందంటే..?

ప్రముఖు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్ర భర్త.. హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనస్ పై లోదుస్తులు విసడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇంకీ ఏం జరిగిందంటే..?

ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటి.. ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హాలీవుడ్(Hollywood) నటుడు, గాయకుడు తనకంటే పదేళ్లు చిన్నవాడు నిక్ జోనస్(Nick Jonas) ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిక్ జోనస్ హాలీవుడ్ సింగర్(Singer) గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో హీరోగా నటిస్తూ.. సింగర్ గా కూడా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పాటు ప్రైవేట్ ఆల్బమ్స్, ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేసి తన పాటలతో ఆడియన్స్ ని మెప్పిస్తూ ఉంటాడు. తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి న్యూయార్క్ లోని ఓ స్టేడియంలో అదిరిపోయే లా ఓ ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్(concerts) చేశారు.

అయితే ఈ మ్యూజిక్ ఈవెంట్ లో నిక్ జోనస్ కి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్ లో నిక్ జోనస్ జోరుగా హుషారుగా పాట పాడుతుండగా.. ఆడియన్స్ నుంచి రకరకాల వస్తువులు విసిరారు.. ముఖ్యంగా.. ఆడియన్స్ లో నుంచి ఒకరు బ్రాను నిక్ మీదకు విసిరారు. దీంతో నిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయినా వెంటనే తేరుకొని అదేమీ పట్టించుకోకుండా మళ్ళీ పాడటం మొదలుపెట్టాడు. అయితే ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. నిక్ పై లో దుస్తులు విసిరిన వీడియో సోషల్ మీడియాలలో వైరల్ అయింది.

ఈ వీడియో నెట్టింట్ట రచ్చ రచ్చ చేస్తోంది. ఈ విషయంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది నిక్ కు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తూ ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఇదెక్కడి అభిమానం, మీపై ఇలా విసిరితే ఊరుకుంటారా అంటూ ఫైర్ అవుతున్నారు. నిక్ అభిమానులు కూడా అలా బ్రాలు విసిరిన వారిపై మండిపడుతున్నారు. ఇటు ప్రియాంక అభిమానులు కూడా అక్కడి ఆడియన్స్ ను తిట్టిపోస్తున్నారు.

Updated On 14 Aug 2023 2:38 AM GMT
Ehatv

Ehatv

Next Story