స్టార్‌ హీరోయిన్ సమంత(Samantha) సోషల్‌ మీడియాలో(Social media) చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుటారు. తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు కూడా చెబుతుంటారు. సినిమా షూటింగ్‌ వివరాలను తెలుపుతుంటారు. అలాగే ఈ రోజు కూడా సమంత ఇన్‌స్టామ్‌గ్రామ్‌లో స్టోరీ పెట్టారు. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆరోగ్యానికి సంబంధించిన ఆ పోస్ట్‌లో మయోసైటిస్‌కు(Mayosytis) చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు.

స్టార్‌ హీరోయిన్ సమంత(Samantha) సోషల్‌ మీడియాలో(Social media) చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుటారు. తన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు కూడా చెబుతుంటారు. సినిమా షూటింగ్‌ వివరాలను తెలుపుతుంటారు. అలాగే ఈ రోజు కూడా సమంత ఇన్‌స్టామ్‌గ్రామ్‌లో స్టోరీ పెట్టారు. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆరోగ్యానికి సంబంధించిన ఆ పోస్ట్‌లో మయోసైటిస్‌కు(Mayosytis) చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. కొన్ని ఫోటోలు కూడా పెట్టారు. అందులో టవల్‌ మాత్రమే చుట్టుకుని కుర్చీలో కూర్చొని ఉన్న ఫోటో అది! వైద్యాన్ని కొనసాగిస్తూ కోలుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నా అంటూ ఓ క్యాఫ్షన్‌ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఫోటోను డిలీట్‌ చేశారు సమంత. ఎందుకంటే ఆ ఫోటోలో సమంత హాఫ్‌ న్యూడ్‌గా ఉండిందట! అసలు సమంత అలాంటి ఫొటో షేర్‌ చేయలేదని, కావాలనే ఫేక్‌ ఫొటో క్రియేట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఇన్‌స్టాలో పెట్టిన కొటేషన్‌ కూడా ఆసక్తికరంగా మారింది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలగడమే నిజమైన విజయం అనే కొటేషన్‌ ఇచ్చారు.

Updated On 6 May 2024 5:18 AM GMT
Ehatv

Ehatv

Next Story