✕
Kavya Thapar : రెడ్ కలర్ డ్రెస్సులో రచ్చరచ్చ చేస్తున్న ఏక్ మినీ కథ బ్యూటీ.. !
By EhatvPublished on 19 May 2023 11:57 PM GMT
కావ్య థాపర్(Kavya Thapar).. ఈ బ్యూటీని ఈ మధ్యనే మన తెలుగు ఆడియన్స్ గుర్తు పడుతున్నారు. ఈ బ్యూటీ బిచ్చగాడు 2 సినిమాలో నటించింది. బిచ్చగాడు ఇటు తెలుగు, అటు తమిళ్ లో రిలీజ్ అయింది. తెలుగులో ఈ భామ మూడో సినిమా చేస్తోంది..

x
Kavya Thapar
-
- కావ్య థాపర్(Kavya Thapar).. ఈ బ్యూటీని ఈ మధ్యనే మన తెలుగు ఆడియన్స్ గుర్తు పడుతున్నారు. ఈ బ్యూటీ బిచ్చగాడు 2 సినిమాలో నటించింది. బిచ్చగాడు ఇటు తెలుగు, అటు తమిళ్ లో రిలీజ్ అయింది. తెలుగులో ఈ భామ మూడో సినిమా చేస్తోంది.. మాస్ మహారాజా రవి తేజా (Ravi Teja) హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ భామ నటిస్తోంది.
-
- ఈ బ్యూటీ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలోకి వదిలింది. రెడ్ కలర్ డ్రెస్సులో ఉన్న ఈ ఫొటోలకు అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. లైకులతో పాటు కామెంట్ సెక్షన్ బాక్సులో కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ యూజర్ ‘యు ఆర్ ఏంజెల్’ అని ప్రశంసించగా.. మరొకరైతే ‘బహుత్ సుందర్’ అంటూ కమెంట్ చేశారు.
-
- మరికొందరైతే ఫైర్, రెడ్ హార్ట్, హాట్ ఎమెజీలను కామెంట్ బాక్సులోకి వదులుతున్నారు. ఇక కావ్య థాపర్ 2018లో ఈ మాయ పేరేమిటో (Ee Maaya Peremito) అనే సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మార్కెట్ రాజా ఎంబీబీఎస్ (Market Raja MBBS) అనే తమిళ సినిమా చేసింది.
-
- ఇక 2021లో ఎక్ మినీ కథ చిత్రంలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎక్కడా తెలుగు సినిమాలో కనిపించలేదు. అందం, అభినయం ఉన్నా కూడా అమృతకు తెలుగులో సరైన బ్రేక్ రావడం లేదు. తెలుగులో అరకొర ఛాన్సులు వస్తుండటంతో ఇతర భాషల సినిమాలపై ఫోకస్ పెట్టింది ఈ భామ.
-
- 1995 ఆగస్టు 20న మహారాష్ట్ర (Maharashtra)లో పుట్టిన ఈ భామ ముంబైలోని పొవాయ్‌లో స్కూల్ విద్యను అభ్యసించింది. ఆ తర్వాత థాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో కాలేజీ చేసింది. కావ్య థాపర్ సినిమాల్లోకి రాకముందు తత్కాల్ (Tatkal) అనే హిందీ షార్ట్ ఫిలింలో నటించింది.
-
- ఇక ఆ తర్వాత పతాంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ వంటి యాడ్స్‌లో మెరిసింది. అలా యాడ్స్ చేసిన ఈ బ్యూటీ 2018లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తుంది. కావ్య థాపర్‌కు (Kavya Thapar) ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ బ్యూటీ 603 పోస్టులు షేర్ చేసింది.

Ehatv
Next Story