✕
Eesha Rebba : ఒక్క ముడితో ఊరిస్తున్న తెలుగమ్మాయి.. వావ్.. గార్జియస్ అంటోన్న నెటిజన్లు.. !
By EhatvPublished on 11 Jun 2023 2:24 AM GMT
ఈషా రెబ్బ (Eesha Rebba) ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అందంతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కోసారి ఒక్కో లుక్‌లో ఈ అమ్మడు దర్శనమిస్తుంటుంది. గత మూడ్రోజులు క్రితం చుడీదార్లో కనిపించిన ఈ భామ తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో ప్రత్యక్షమైంది.

x
Eesha Rebba
-
- ఈషా రెబ్బ (Eesha Rebba) ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అందంతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కోసారి ఒక్కో లుక్‌లో ఈ అమ్మడు దర్శనమిస్తుంటుంది. గత మూడ్రోజులు క్రితం చుడీదార్లో కనిపించిన ఈ భామ తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో ప్రత్యక్షమైంది.
-
- తెలుగమ్మాయి రీసెంట్గా రీలీజ్ చేసిన ఫొటోలను ఆమె అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. ఆమె ఆనియన్ కలర్, ప్రింటెడ్ క్లాత్‌తో స్టన్నింగ్ లుక్స్‌తో కెమెరా ముందుకు ఫోజులిచ్చింది. డ్రెస్సింగ్‌కు తగ్గట్టు మెడలో చైన్, వేలికి ఉండరంతో స్మైల్ ఇచ్చింది.
-
- తాజాగా షేర్ చేసిన ఫొటోలకు తాను కాఫీ తాగుతూ.. ఎనీవన్ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. ఒక వైట్ హార్ట్ ఎమోజీ జోడించింది. ఇప్పుడు ఈ ఫొటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆమె షేర్ చేసిన ఫొటోలు నె(న)ట్టింట వైరల్ అవుతున్నాయి
-
- ఈ అమ్మాయి ఎన్ని స్పెషల్ ఫొటోషూట్లు చేసినా అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే వస్తున్నాయి. హీరోయిన్గా నిలదొక్కుకునేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం దక్కడం లేదు.ఎంత అందాన్ని చూపించినా అదృష్ట దేవత ఈ అమ్మడుని వరించడం లేదు.
-
- సినిమాల్లో పెద్దగా స్కోప్ లేకపోవడంతో వెబ్ సిరీస్‌లతో పాటు పక్క పరిశ్రమలపై గురిపెట్టింది ఈ భామ. తెలుగులో మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది ఈ తెలుగమ్మాయి. అటు సౌత్ సినిమాలు చేస్తూనే ఇటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
-
- మొదట్లో మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈ అమ్మడు పలు బ్రాండ్స్‌ను కూడా ప్రమోట్ చేసింది. ఈ అమ్మడు 2012లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life Is Beautiful) చిత్రంతో వెండి తెరకు పరిచయం అయింది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల చూపును తనవైపు తిప్పుకుంది ఈషా రెబ్బ.
-
- ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలకు నెట్టింట మంచి డిమాండే ఉంది. యూత్‌ను తన డస్కీ బ్యూటీతో కట్టిపడేయడం ఎలానో ఈ భామకి మాత్రమే తెలుసు. ఈ భామకు సోషల్ మీడియాలో 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ భామ 948 పోస్టులతో యూత్‌కు నెద్రి లేకుండా చేస్తోంది ఈ స్మైలీ బ్యూటీ.

Ehatv
Next Story